Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rashmika Mandanna: ఇంట్రెస్టింగ్.. రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

14 March 2026

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

14 March 2026

Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Chiranjeevi: పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో
తాజా వార్తలు

Chiranjeevi: పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో

.By .22 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chiranjeevi: పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం  సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసింది. చిరంజీవితో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి, శ్రీజ కుమార్తెలు తిరుమలకు వచ్చారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న చిరంజీవి కి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. చిరంజీవి తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిరంజీవి దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆలయం లోపల, వెలుపల చిరంజీవిని చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అనంతరం చిరంజీవి తిరుమల లో బస చేసిన అతిథి గృహం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rashmika Mandanna: ఇంట్రెస్టింగ్.. రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

14 March 2026

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

14 March 2026

Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Rashmika Mandanna: ఇంట్రెస్టింగ్.. రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

14 March 2026

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. చాలా ఏళ్లుగా ప్రేమలో…

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

14 March 2026

Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..

14 March 2026

Gas Is Tirupati,LPG Gas: తిరుమలలో రోజుకు ఎన్ని టన్నుల గ్యాస్ అవసరం.. టీటీడీ ఏం చేస్తోంది? – ttd enhanced lpg gas reserves to keep the tirumala temple kitchens running without any disruption

14 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Rashmika Mandanna: ఇంట్రెస్టింగ్.. రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

14 March 2026

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

14 March 2026

Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.