Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Watch Video: ఆ సమస్యపై పాడి రైతు ఆవేదన.. గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన..
ఆంధ్రప్రదేశ్

Watch Video: ఆ సమస్యపై పాడి రైతు ఆవేదన.. గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన..

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch Video: ఆ సమస్యపై పాడి రైతు ఆవేదన.. గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


చిత్తూరులో ఒక పాడి రైతు వినూత్న నిరసనకు దిగారు. వీధికుక్కల దాడుల్లో లేగ దూడలు మరణిస్తున్నాయని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ పాడి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కార్పొరేషన్‎లో గాంధీ విగ్రహం వద్ద పాడి ఆవులతో ధర్నా నిర్వహించారు. పాడి ఆవులతో జీవనం కొనసాగిస్తున్న తేనెబండకు చెందిన రైతు మదన్మోహన్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాడు. గత రెండు రోజుల క్రితం మదన్మోహన్‎కు చెందిన లేగ దూడలపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో జిల్లా కలెక్టరేట్‎లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‎కు హాజరై ఫిర్యాదు చేశాడు.

వీధికుక్కలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్‎కు వినతి పత్రం సమర్పించాడు. అయితే అధికారులు స్పందించకపోవడంతో మదన్మోహన్ కుక్కల దాడికి గురై.. గాయపడ్డ లేగ దూడతో ఆందోళన చేపట్టారు. వీధికుక్కలు కరవడంతో ఒక లేగ దూడ మరణించిందని చెప్పాడు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పాడి ఆవులతో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చేరుకుని ధర్నా నిర్వహించాడు.

జిల్లా కలెక్టర్‎కు, కార్పొరేషన్ అధికారులకు వీధికుక్కల సమస్యపై వినతి పత్రం సమర్పించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వీధికుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తన పాడి ఆవులతో ధర్నాకు దిగడంతో అధికార యాంత్రాంగం స్పందించింది. రంగంలోకి దిగిన కార్పొరేషన్, వైద్యారోగ్య విభాగం అధికారులు, పోలీసులు మదన్మోహన్‎కు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. తన లేగదూడ మరణించడం పట్ల మదన్మోహన్ పాడి ఆవులతో ధర్నా చేయడం చిత్తూరులో చర్చనీయాంశం అయ్యింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026

58 Feet Bronze Potti Sriramulu Statue,అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – statue of sacrifice 58 feet bronze potti sriramulu statue unveiled in amaravati by cm chandrababu 125th jayanti

16 March 2026

Vizag Metro,విశాఖ మెట్రోకు 2, 3 రోజుల్లో కేంద్రం అనుమతులు.. తొలిదశలో 46.23 కి.మీ.లు.. మంత్రి ప్రకటన – andhra pradesh minister narayana in visakhapatnam metro update and vizag semi ring road

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే గుర్తొచ్చే జంటలు చాలా ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకుంటున్న జంట…

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

16 March 2026

Vijay Sethupathi : కథ వింటూనే గురకపెట్టి నిద్రపోయా.. ఇప్పటికీ కుర్రాళ్లు పడిచచ్చిపోయే సినిమా అది.. విజయ్ సేతుపతి..

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

16 March 2026

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

16 March 2026

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.