Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch: అబ్బా ఎంత చక్కటి దృశ్యమో.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు.. ఇదిగో వీడియో!

10 March 2026

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!

10 March 2026

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి, బండ బూతులు తిడుతూ..
తాజా వార్తలు

నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి, బండ బూతులు తిడుతూ..

.By .24 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
నటి పాయల్ పై దాడి చేసిన వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి, బండ బూతులు తిడుతూ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సినిమా తారలు కనిపిస్తే అభిమానులు ఎగబడి ఫోటోలు తీసుకుంటుంటారు. తమ అభిమాన హీరోయిన్ ను దగ్గర నుంచి చూడాలని కుదిరితే సెల్ఫీ దిగాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు హద్దు మీరుతూ ఉంటారు కూడా.. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ పై దాడి చేశాడు. ఆమె ప్రయాణిస్తున్న కారు పై దాడి చేశాడు. దాంతో బెదిరిపోయిన ఆమె బోరున కన్నీళ్లు పెట్టుకుంది. భయంతో బిక్కు బిక్కుమంటూ ఓ వీడియో షేర్ చేసింది. రద్దీగా ఉండే రోడ్డు పైనే ఇలా తన పై దాడి జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. బెంగాల్ లో జన్మించిన నటి పాయల్ ముఖర్జీ, తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. తెలుగులో ఈ అమ్మడు శ్రీరంగాపురం అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు రోడ్డు పై కారులో వెళ్తుంటే అనూహ్య బైక్ రైడర్ ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో లైవ్ రికార్డ్ కూడా చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత పాయల్ ఏడుస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. పాయల్ తెలిపిన వివరాల ప్రకారం, కోల్‌కతా నగరంలో తన ఎస్‌యూవీలో వెళుతుండగా, బైక్ పై ఓ  వ్యక్తి ఆమె కారు వెనుక నుంచి వచ్చాడు. వచ్చి ఆమెను కారు ఆపమని అన్నాడట. ఆమె కారు ఆపకపోవడంతో.. హెల్మెట్‌తో పాయల్‌ కారు అద్దాన్ని పగలగొట్టి, కారులోపలికి పౌడర్‌ విసిరాడట. ఆ తర్వాత కూడా తనను బలవంతంగా కారు దిగామని.. అనరాని మాటలతో తిట్టాడని చెప్పుకొచ్చింది పాయల్.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

దాంతో ఒక్కసారిగా షాక్ అయిన పాయల్ పోలీసులకు ఫోన్ చేసింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునిఆమెను తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత పాయల్ ఒక వీడియోలో మాట్లాడుతూ, ‘ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక మహిళపై క్రూరంగా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటామో ఆలోచించండి. మహిళల భద్రత గురించి మాట్లాడుతున్న సమయంలో అలాంటి ఘటన జరిగింది. ఆగస్టు 09న కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసును ఖండిస్తూ పాయల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ కారణంగానే పాయల్ పై దాడి జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పాయల్ ముఖర్జీ. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించింది.

Now Bengali actress Payel Mukherjee goes live fearing for her life while being abused and attacked by a bike born assailant right in Kolkata’s Southern Avenue.

Wonder what State Home Minister Mamata Banerjee has just reduced Kolkata to a nightmare for women. And her adviser… pic.twitter.com/ZO5nBS4Rpf

— BJP West Bengal (@BJP4Bengal) August 23, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Watch: అబ్బా ఎంత చక్కటి దృశ్యమో.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు.. ఇదిగో వీడియో!

10 March 2026

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!

10 March 2026

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Watch: అబ్బా ఎంత చక్కటి దృశ్యమో.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు.. ఇదిగో వీడియో!

10 March 2026

గుడిలో గర్భగుడి చూట్టూ మానవులు ప్రదిక్షణలు చేయడం సర్వసాధారణం. కానీ కరీనంగర్ జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని నూకాలమ్మ ఆలయం…

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!

10 March 2026

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

10 March 2026

Vijayawada Pg Medical Student Deepika Case,వైద్య విద్యార్థిని దీపిక మృతి కేసులో వీడిన మిస్టరీ.. ఆమె సీనియర్ అమర్‌ అరెస్ట్ – senior doctor arrested in pg medical student deepika death case in vijayawada

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Watch: అబ్బా ఎంత చక్కటి దృశ్యమో.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు.. ఇదిగో వీడియో!

10 March 2026

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!

10 March 2026

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.