Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

22 June 2025

Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకే రైట్ రైట్.. పెట్రోలు, డీజిల్ వెర్షన్లు ఇక మూలకే..!

22 June 2025

లైట్ తీసుకున్నారో డేంజరే.. కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Holiday Today,వారికి రేపు సెలవు లేదు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు – sub registrar offices work on april 12 second saturday in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Holiday Today,వారికి రేపు సెలవు లేదు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు – sub registrar offices work on april 12 second saturday in andhra pradesh

.By .11 April 2025No Comments2 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Holiday Today,వారికి రేపు సెలవు లేదు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు – sub registrar offices work on april 12 second saturday in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (రెండో శనివారం) రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సెలవు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. యధావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వంన ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Samayam Teluguవారికి రేపు సెలవు లేదు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
వారికి రేపు సెలవు లేదు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందనేది తెలిసిన సంగతే. కానీ ఈ శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు లేదు. శనివారం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు రద్దు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఏప్రిల్‌ 12న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్‌ 12ను వర్కింగ్‌ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నారు.

మరోవైపు ఇటీవల ఉగాది, రంజాన్ రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మార్చి నెల 30 (ఆదివారం), 31 (సోమవారం) రోజుల్లోనూ ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావటంతో ఏపీలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసులకు వర్కింగ్ డేలుగా ప్రకటించారు. తాజాగా రెండో శనివారం రోజైన రేపు కూడా (ఏప్రిల్ 12) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత మెరుగ్గా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు పని దినాల్లో ఉదయం 10: 30 నుంచి సాయంత్రం 5:30 మధ్యలో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.

నిర్దేశిత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించే ఇబ్బందులు ప్రజలకు తప్పుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సెలవు దినాల్లోనూ రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రేపు వర్కింగ్ డే కావటంతో ఐదు వేలు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ys Jagan Vehicle Crushed Singaiah,జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో – ys jagan vehicle crushed singaiah to death during ysr congress party rally in palnadu latest video goes viral

22 June 2025

Rumors On Secretariat Employees Rationalization,సచివాలయ ఉద్యోగులు ఆ వార్తలు నమ్మొద్దు.. మున్సిపల్ ఆర్డీ సూచన – municipal rd viswanath said secretariat employees don’t believe the rumors on rationalization

22 June 2025

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

22 June 2025

రక్తహీనత నివారణకు అరటి పువ్వ ఎంతో దోహదం చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు…

Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకే రైట్ రైట్.. పెట్రోలు, డీజిల్ వెర్షన్లు ఇక మూలకే..!

22 June 2025

లైట్ తీసుకున్నారో డేంజరే.. కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

22 June 2025

కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

22 June 2025

Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకే రైట్ రైట్.. పెట్రోలు, డీజిల్ వెర్షన్లు ఇక మూలకే..!

22 June 2025

లైట్ తీసుకున్నారో డేంజరే.. కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.