Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Debit Card: మీ డెబిట్ కార్డ్ ATM మెషీన్‌లో ఇరుక్కుపోతే.. నో టెన్షన్‌.. ఇలా చేయండి!

7 March 2026

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»YS Sharmila on Sajjala: వైఎస్ఆర్ బిడ్డనైన నన్ను కూడా విడిచిపెట్టలేదు..
ఆంధ్రప్రదేశ్

YS Sharmila on Sajjala: వైఎస్ఆర్ బిడ్డనైన నన్ను కూడా విడిచిపెట్టలేదు..

.By .10 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
YS Sharmila on Sajjala: వైఎస్ఆర్ బిడ్డనైన నన్ను కూడా విడిచిపెట్టలేదు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email




అమరావతి మహిళలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మూర్ఖుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో షర్మిల విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందన్న వైఎస్ షర్మిల.. సజ్జల భార్గవ్‌రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయిన తనపై కూడా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కుమార్తె, మహిళ అని కూడా చూడకుండా కించపరిచారన్నారు. జగన్‌ అందరినీ అక్కాచెల్లెళ్లని అంటారని కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

7 March 2026

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి

7 March 2026

Tiger In Polavaram,పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం.. – tiger killed a cow and a calf in addateegala mandal of polavaram district andhra pradesh

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Debit Card: మీ డెబిట్ కార్డ్ ATM మెషీన్‌లో ఇరుక్కుపోతే.. నో టెన్షన్‌.. ఇలా చేయండి!

7 March 2026

Debit Card: మీరు డబ్బు తీసుకోవడానికి ATMకి వెళ్లి ఉంటారు. కానీ కొన్నిసార్లు డబ్బు తీసుకునేటప్పుడు మీ కార్డు అకస్మాత్తుగా…

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Debit Card: మీ డెబిట్ కార్డ్ ATM మెషీన్‌లో ఇరుక్కుపోతే.. నో టెన్షన్‌.. ఇలా చేయండి!

7 March 2026

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.