Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సూపర్ ఫీచర్‌లతో Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌! ఇయర్‌బడ్స్‌ కూడా..

16 April 2026

విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

16 April 2026

IPL 2026: 13 ఫోర్లు, 8 సిక్సర్లతో తగలబెట్టేశారు ఏంట్రా.! ఇంకెన్ని మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌కి వెళ్తారో తెల్సా

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Air India Flight from Delhi to Visakhapatnam Receives Hoax Bomb Threat
ఆంధ్రప్రదేశ్

Air India Flight from Delhi to Visakhapatnam Receives Hoax Bomb Threat

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Air India Flight from Delhi to Visakhapatnam Receives Hoax Bomb Threat
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది. ఒక ఫోన్ కాల్‌తో విమానం ఆగిపోగా.. అధికారులు, భద్రతా సిబ్బంది కొద్దిసేపు పరుగులు పెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు.. ఆ విమానం ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడి విమానాన్ని కాసేపు ఆపేందుకు ఇలా చేసినట్లు తేలింది.ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరింది. అక్కడ విమానం ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. ఎలాగైనా విమానం ఎక్కాలిన భావించిన వ్యక్తి.. ఆ విమానంలో బాంబు ఉందని కాల్‌ చేసి బెదిరించాడు. కానీ అప్పటికే ఆ విమానం బయలుదేరి.. విశాఖపట్నంకు రాత్రి 08.15 గంటలకు చేరుకుంది. వెంటనే ఇక్కడి సిబ్బందిని అప్పటికే ఢిల్లీ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం చేశారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్, బాంబు స్క్వాడ్స్ టీమ్‌లు తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు.. అలాగే విమానం భద్రతా ప్రొటోకాల్స్‌ అన్ని విధాలుగా సరిపోయాయి. ఈ బాంబు బెదిరింపు కారణంగా.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రాత్రి 8.55 గంటలకు ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం అర్ధరాత్రి తర్వాత బయలుదేరడానికి అనుమతించారు. అయితే ఈ అనుమానాస్పద బాంబు బెదిరింపులకు పాల్పడి, తప్పుడు సందేశం ఇచ్చిన ప్రయాణికుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుతో పాటుగా మరికొన్ని నగరాలకు విమానాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే ఓ ప్రయాణికుడు చేసిన ఈ ఫేక్ ఫోన్ కాల్‌తో.. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన మిగిలిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. వారు సమయానికి ఢిల్లీ చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆకతాయి చేసిన పనికి అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్‌పోర్టు సిబ్బంది భయంతో వణికిపోవాల్సి వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ప్రయాణికులు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh New State Election Commissioner Anil Chandra Punetha,ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ IAS?.. ఎవరీ అనిల్‌ చంద్ర పునేఠా! – retired ias anil chandra punetha likely to appointed as andhra pradesh new state election commissioner reports

16 April 2026

Andhra News: రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే 8 మంది మృతి

16 April 2026

Kurnool Road Accident,కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి, 12 మందికి గాయాలు – karnataka devotees died in road accident near mantralayam kurnool district

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సూపర్ ఫీచర్‌లతో Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌! ఇయర్‌బడ్స్‌ కూడా..

16 April 2026

చైనా టెక్ దిగ్గజం వన్‌ప్లస్‌ తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ బడ్స్ ఏస్ 3కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.…

విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

16 April 2026

IPL 2026: 13 ఫోర్లు, 8 సిక్సర్లతో తగలబెట్టేశారు ఏంట్రా.! ఇంకెన్ని మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌కి వెళ్తారో తెల్సా

16 April 2026

భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..! | US Ends Sanctions Waiver on Russian, Iranian Oil; India Among Key Buyers Affected

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సూపర్ ఫీచర్‌లతో Ace 6 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌! ఇయర్‌బడ్స్‌ కూడా..

16 April 2026

విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

16 April 2026

IPL 2026: 13 ఫోర్లు, 8 సిక్సర్లతో తగలబెట్టేశారు ఏంట్రా.! ఇంకెన్ని మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌కి వెళ్తారో తెల్సా

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.