Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్

18 March 2026

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

18 March 2026

Health Tips: 20 ఏళ్ల వయస్సులోనే 50 ఏళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేశారంటే చాలు యవ్వనంగా కనిపిస్తారు?

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral
ఆంధ్రప్రదేశ్

Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nandamuri Balakrishna Fun With Son In Laws: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్‌తో కలిసి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లుళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ బాలయ్య చేసిన సరదా వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండే ఈ ముగ్గురు సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

హైలైట్:

  • అల్లుళ్లతో నందమూరి బాలయ్య సరదా సన్నివేశం
  • లోకేష్‌తో ఇబ్బంది లేదంట.. చిన్నల్లుడితోనే సమస్య
  • దెబ్బకు పుష్ఫను గుర్తు చేసుకున్నారు.. వీడియో వైరల్
అల్లుళ్ళతో నందమూరి బాలయ్య
అల్లుళ్ళతో నందమూరి బాలయ్య (ఫోటోలు– Samayam Telugu)
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. మరి బాలయ్యకు అల్లుళ్లు ఇద్దరూ తోడైతే ఆ జోష్ వేరేగా ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా నందమూరి బాలయ్య అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్‌తో కలిసి.. హైదరాబాద్‌లో మాజీ ఎంపీ, దగ్గరి బంధువు కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో అల్లుళ్లతో కలిసి ఫోటో దిగేందుకు వెళ్లారు.. ఆ సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.లోకేష్, శ్రీభరత్‌తో ఫోటో దిగే సమయంలో బాలయ్య సరదా వ్యాఖ్యలు చేశారు. అల్లుళ్ల భుజాలపై చేతులు వేసి ఫోటో దిగాలని భావించారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ సరదాగా.. చిన్నల్లుడు భరత్‌ను ఉద్దేశించి.. ‘నీ మీద చేయి వేయాలంటే ప్రాబ్లం పుష్ప లా అయిపోతా.. అందుకే ఇక్కడ వేశా.. ఇక్కడైతే హ్యాపీ (లోకేష్ భుజం మీద చేతులు వేస్తూ).. ‘ వ్యాఖ్యానించారు. తర్వాత ఇద్దరు అల్లుళ్ల భుజాలై చేతులు వేసి ఫోటో దిగారు. అయితే బాలయ్య, అల్లుళ్ల మధ్య జరిగిన ఈ సరదా సన్నివేశానికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. బాలకృష్ణతో పాటుగా లోకేష్, శ్రీ భరత్‌లు రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.. పెద్దల్లుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి.. చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ముగ్గురు ఇలా సరదాగా కనిపించారు. బాలయ్య అల్లుళ్లతో గడిపిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు

కావూరి సాంబశివరావు 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అంతేకాదు యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కావూరి సాంబశివరావు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌కు స్వయానా తాత అవుతారు. అందుకే నారా, నందమూరి కుటుంబాల నుంచి పలువురు కావూరి షష్టిపూర్తి వేడుకలకు హాజరయ్యారు. హైదరాబాద్‌‌లో జరిగిన మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ttd Donations,టీటీడికి మరో భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కళ్లు చెదిరే మొత్తం అందించిన భక్తులు.. – tirumala srivari devotees donated 70 lakh to ttd sv annaprasadam trust on wednesday

18 March 2026

Ap Job Calendar 2026,ఏపీ ప్రభుత్వం ఉగాది కానుక.. రేపే జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏయే శాఖలో ఎన్ని పోస్టులంటే? – ap government likely to release annual job calender with 10000 posts on ugadi

18 March 2026

Chirala Old Man Wants Wife Share Video,నా భార్య చనిపోయింది.. 45 ఏళ్ల మహిళ కావాలి.. సోషల్ మీడియాలో తాతయ్య రిక్వెస్ట్.. – elderly man posted a video on social media and wants a wife between 45 and 50 years in chirala

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్

18 March 2026

పై ఫొటోలో కాస్త బొద్దుగా ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా? అతను ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. టాప్ ప్రొడ్యూసర్…

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

18 March 2026

Health Tips: 20 ఏళ్ల వయస్సులోనే 50 ఏళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేశారంటే చాలు యవ్వనంగా కనిపిస్తారు?

18 March 2026

Plant Care: పండక్కి ఊరెళ్తున్నారా?.. మీ మొక్కలు ఎండకు మాడిపోకుండా ఈ ‘మ్యాజిక్ ట్రిక్స్’ ఫాలో అవ్వండి!

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్

18 March 2026

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

18 March 2026

Health Tips: 20 ఏళ్ల వయస్సులోనే 50 ఏళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేశారంటే చాలు యవ్వనంగా కనిపిస్తారు?

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.