Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తృణమూల్ కు వచ్చే సీట్లు ఎన్నో వెల్లడించిన మమత బెనర్జీ | Exit polls manipulation claims for Stock Market, CM Mamata Banerjee promises 200+ seats for TMC

2 May 2026

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

2 May 2026

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Daily Provisions Kits To Flood Victims,ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే – andhra pradesh government to distribute daily provisions kits to flood victims
ఆంధ్రప్రదేశ్

Ap Govt Daily Provisions Kits To Flood Victims,ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే – andhra pradesh government to distribute daily provisions kits to flood victims

.By .5 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Daily Provisions Kits To Flood Victims,ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే – andhra pradesh government to distribute daily provisions kits to flood victims
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్‌లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్‌ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని రకాల ఆకుకూరలు రూ.2, రూ.20 లోపు ధర ఫిక్స్ చేశారు. అదే కూరగాయలను రూ.5, రూ.20పైన ఉండే కూరగాయలను రూ.10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.ఇల్లు, షాపులు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీపైన ఆలోచన చేస్తున్నామన్నారు. వరద దెబ్బకు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, స్టౌలు, ఫ్ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు పాడైపోయాయి, తలుపులు, వార్డ్‌రోబ్స్‌ సహా అన్నీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్‌పై ఫోకస్ పెట్టామని.. అగ్నిమాపక యంత్రాల ద్వారా ఇళ్లను, రోడ్లను శుభ్రం చేస్తున్నామని.. ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి 20 నిమిషాలు పడుతోందని తెలిపారు. ఇలా ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 250-300 ఇళ్లు శుభ్రం చేయొచ్చని.. విజయవాడకు ఇప్పటి వరకు 50 అగ్నిమాపక వాహనాలు వచ్చాయన్నారు. మరో 50కి పైగా అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామన్నారు.

మరోవైపు వరద బాధితుల కోసం కూరగాయలు భారీగా సేకరించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించామన్నారు చంద్రబాబు. ఎవరైనా కూరగాయల్ని, పాల రేట్లను పెంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారుల్ని ఆదేశించారు. నేటి నుంచి నుంచి క్రమంగా ఆహార సరఫరా తగ్గిస్తామని.. సాయం చేద్దామనుకునే దాతలు నాణ్యమైన ఆహారాన్ని లేదా పప్పుధాన్యాలను ఇవ్వాలని కోరారు. అంతేకాదు విజయవాడలో వరద బాధితుల కోసం తీసుకొచ్చిన పడవలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవేనని.. కొందరు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించారు.

విజజయవాడలో 182 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. మొత్తం 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని.. గర్భిణుల ఫోన్‌నంబర్లు, లొకేషన్‌ తీసుకుని, వారిని ఆసుపత్రికి పంపేలా చూస్తున్నామన్నారు. విజయవాడలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామని..పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రాబోతోంది. వరద నిర్వహణ, రిజర్వాయర్‌ నిర్వహణ, డ్యామ్‌ సేఫ్టీ తదితర అంశాలను టీమ్ పరిశీలించబోతోంది. ఈ వరదల నుంచి తక్షణ ఉపశమనం కోసం అందించాల్సిన సాయం, ఇతర చర్యలపై కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

2 May 2026

Singanamala Mla Bandaru Sravani Sree,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి చేదు అనుభవం.. పోలీసులనే తోసుకుంటూ మహిళ వీరంగం.. – protest erupt during singanamala mla bandaru sravani sree visit to kanampalli in garladinne mandal

2 May 2026

చేతుల్తో పాలు పితికే ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

తృణమూల్ కు వచ్చే సీట్లు ఎన్నో వెల్లడించిన మమత బెనర్జీ | Exit polls manipulation claims for Stock Market, CM Mamata Banerjee promises 200+ seats for TMC

2 May 2026

తృణమూల్ కు వచ్చే సీట్లు ఎన్నో వెల్లడించిన మమత బెనర్జీ | Exit polls manipulation claims for Stock…

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

2 May 2026

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026

భారత్ కు పాకిస్థాన్ గుడ్ న్యూస్..? సంక్షోభం వేళ భారీ ఉపశమనం..!! | oil Transport from Iran to Pakistan Road Route Due to Strait of Hormuz Close India Potential Gains

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

తృణమూల్ కు వచ్చే సీట్లు ఎన్నో వెల్లడించిన మమత బెనర్జీ | Exit polls manipulation claims for Stock Market, CM Mamata Banerjee promises 200+ seats for TMC

2 May 2026

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

2 May 2026

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.