Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Special Festivals In July,తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా! – special religious events scheduled to take place at the tirumala srivari temple in july
ఆంధ్రప్రదేశ్

Tirumala Special Festivals In July,తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా! – special religious events scheduled to take place at the tirumala srivari temple in july

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Special Festivals In July,తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా! – special religious events scheduled to take place at the tirumala srivari temple in july
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Special Festivals In July Month: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరిగే ఉత్సవాల గురించి టీటీడీ ప్రకటించింది. పెరియాళ్వార్ శాత్తుమొర, శయన ఏకాదశి, ఆణివారి ఆస్థానం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, వాహన సేవలు, రథోత్సవం వంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొని తరించవచ్చు.

హైలైట్:

  • తిరుమలలో ప్రతి నెలలో విశేష ఉత్సవాలు
  • జులై నెలకు సంబంధించి వివరాలు వెల్లడి
  • తిరుమల శ్రీవారి గరుడసేవ నిర్వహిస్తారు
తిరుమల జులై నెల విశేష ఉత్సవాలు
తిరుమల జులై నెల విశేష ఉత్సవాలు (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర, జులై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం, జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం, జూలై 10న గురు పౌర్ణమి గరుడసేవ, జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం, జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, జూలై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవజూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి నిర్వహిస్తారు. ప్రతి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించారు.. ప్రతినెలా విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడిస్తుంది.

శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు.. 05-07-2024 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – యాలి వాహనం..
06-07-2024 ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – హంస వాహనం.. 07-07-2024 ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – సింహ వాహనం.. 08-07-2024 ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – హనుమంత వాహనం.. 09-07-2024 ఉదయం – శేష వాహనం, రాత్రి – గరుడ వాహనం.. 10-07-2024 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.. 11-07-2024 ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు), రాత్రి – గజ వాహనం.. 12-07-2024 ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు), రాత్రి – అశ్వవాహనం.. 13-07-2024 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం నిర్వహిస్తారు.

తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా!

జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సింగపూర్ టాంజాంగ్ టెర్నినల్ తరహాలోనే విశాఖ పోర్టులో.. పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచన

30 May 2026

Raghu Rama Counter To Pv Sunil Kumar,”నన్ను సవాల్ చేసే స్థాయా నీది.? ముందు జెడ్పీటీసీగా పోటీ చెయ్”.. పీవీ సునీల్‌ కుమార్ ఛాలెంజ్‌పై రఘురామ – challenges between raghu rama krishna raju and pv sunil kumar in andhra pradesh

30 May 2026

రండి.. నన్ను ప్రశ్నించండి.. శివమణి స్టైల్‌లో ప్రజలకు నెంబర్ ఇచ్చి మరీ ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్!

30 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission…

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026

కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని.. | delhi Building Collapse: Several Feared Trapped as 5 Storey Structure Crumbles in National Capital

30 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025543

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025495

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.