Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!! | YSRCP announces support for Modi’s govt move for Delimitation as 2011 census & Women’s reservation bill

15 April 2026

వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

15 April 2026

తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Electric Car: కేవలం రూ. 40 వేలతో ఎలక్ట్రిక్ కారు మీ సొంతం.. 315 కిమీ మైలేజ్.. ఎలాగంటారా.?
తాజా వార్తలు

Electric Car: కేవలం రూ. 40 వేలతో ఎలక్ట్రిక్ కారు మీ సొంతం.. 315 కిమీ మైలేజ్.. ఎలాగంటారా.?

.By .28 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Electric Car: కేవలం రూ. 40 వేలతో ఎలక్ట్రిక్ కారు మీ సొంతం.. 315 కిమీ మైలేజ్.. ఎలాగంటారా.?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు సైతం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయ్. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ట్రెండ్ కాస్తా ఎలక్ట్రిక్, CNG వాహనాల వైపునకు మారింది. దానికి తగ్గట్టుగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రత్యేకమైన ఫీచర్లతో పూర్తిస్థాయి ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అందులో ఒకటి టాటా పంచ్ ఈవీ.

ఈ కారు ప్రారంభ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 10.45 లక్షలు ఉండగా.. దీన్ని మీరు కేవలం రూ. 40 వేల డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవ‌చ్చు. మిగతాది ప్రతీ నెలా రూ. 25 వేల వరకు ఈఎంఐ కింద కట్టుకోవచ్చు. అయితే ఈ మొత్తం వివిధ రాష్ట్రాలు, ఫైనాన్స్‌లపై ఆధారపడి ఉంటుంది. అలాగే లోన్‌కి మీ క్రెడిట్ స్కోర్ కూడా కీలకం అవుతుంది.

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 25 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉండగా.. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ కారు 100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో అందుకుంటుంది. అలాగే గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగంతో వెళ్తుంది. అలాగే ఈ కారు బ్యాటరీని చాలా సులభంగా చార్జ్ చేయవచ్చు.ఈ ఎస్‌యూవీలో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అలాగే పవర్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, పాసింజర్ ఎయిర్ బ్యాగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఈ టాటా పంచ్ SUVలో ఉన్నాయి. అటు ఈ కారుకు అలాయ్ వీల్స్ అమర్చారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!! | YSRCP announces support for Modi’s govt move for Delimitation as 2011 census & Women’s reservation bill

15 April 2026

తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

15 April 2026

LPG: కోలుకోవడానికి 4 ఏళ్లు? వణుకు పుట్టిస్తున్న వార్త | India’s LPG Crisis 2026: 4-Year Recovery Expected as West Asia War Disrupts 90% Hormuz Supply Routes

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!! | YSRCP announces support for Modi’s govt move for Delimitation as 2011 census & Women’s reservation bill

15 April 2026

Andhra Pradesh oi-Sai Chaitanya Published: Wednesday, April 15, 2026, 16:24 [IST] ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు…

వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

15 April 2026

తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

15 April 2026

AP Education: విద్యాశాఖలో విజయాల కంటే వివాదాలే ఎక్కువ.. ఈసారి మొత్తం సీన్‌ రివర్స్!

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!! | YSRCP announces support for Modi’s govt move for Delimitation as 2011 census & Women’s reservation bill

15 April 2026

వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

15 April 2026

తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.