- ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
- పవన్ కళ్యాణ్‌తో స్నేహం గురించి ఆసక్తికర విషయాలు!
- పవన్ కళ్యాణ్‌తో 20 ఏళ్ల స్నేహం, ‘తొలి ప్రేమ’ నుంచి ‘హరి హర వీర మల్లు’ వరకు ఆనంద్ సాయి చిత్రయాత్ర!
ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.