Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
తాజా వార్తలు

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో కుర్ర హీరోయిన్ల జోరు కొనసాగుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ సొంతం చేసుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసి.. కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ గా మారిన తారల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ కేరళ కుట్టికి నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ అచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. అయితే ఈ సినిమాతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ నటించిన మ్యాడ్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి రూపొందిస్తున్న ఎనిమిది వసంతాలు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అనంతిక మరింత అద్భుతంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన అనంతిక 2000లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 885k ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నెట్టింట అనంతిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖులు విమర్శలు చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో…

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.