Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026

400 సినిమాలు.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. కానీ ఆ నటుడి దెబ్బకు కెరీర్‌లో ఊహించని కష్టాలు

17 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజున అర్థరాత్రి తర్వాత కూడా MMTS రైళ్లు
తెలంగాణ

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజున అర్థరాత్రి తర్వాత కూడా MMTS రైళ్లు

.By .12 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజున అర్థరాత్రి తర్వాత కూడా MMTS రైళ్లు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుందన్న విషయం తెలిసిందే. గణనాథులను వీక్షించేందుకు జంట నగరాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై జరిగే నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వస్తుంటారు.

అయితే పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. జంట నగరాల ప్రజలు రాత్రి వరకు నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వీలుగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఉదయం 4 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు సేవలందించనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే ట్రైన్‌ నెంబర్‌ జీహెచ్‌ఎల్‌-5 17వ తేదీ 23.10 గంటలకు బయలు దేరి లింగంపల్లికి 23.55 గంటలకు చేరుకుంటుంది.

* ఇక సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్ వెళ్లే జీహెచ్‌1 నెంబర్‌ రైలు 17వ తేదీ 23.50 గంటలకు బయలు దేరి అర్థరాత్రి తర్వాత 00.20 గంటలకు చేరుకుంటుంది.

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే జీఎల్‌ఎఫ్‌6 రైలు 18 తేదీన 00.10 గంటలకు బయలుదేరి 01.50 గంటలకు చేరుకుంటుంది.

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే జీహెచ్‌ఎల్‌2 రైలు 18 తేదీన 00.30 గంటలకు బయలుదేరి 01.20 గంటలకు చేరుకుంటుంది.

* లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లే జీహెచ్‌ఎల్‌2 రైలు 18 తేదీన 01.50 గంటలకు బయలుదేరి 02.40 గంటలకు చేరుకుంటుంది.

* ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌‌ వెళ్లే జీఎఫ్‌ఎస్‌‌7 రైలు 18 తేదీన 02.20 గంటలకు బయలుదేరి 03.00 గంటలకు చేరుకుంటుంది.

* హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌‌ వెళ్లే జీహెచ్‌ఎస్‌4 రైలు 18 తేదీన 03.30 గంటలకు బయలుదేరి 04.00 గంటలకు చేరుకుంటుంది.

* సికింద్రాబాద్‌‌ నుంచి హైదరాబాద్‌‌‌ వెళ్లే జీహెచ్‌ఎస్‌4 రైలు 18 తేదీన 04.00 గంటలకు బయలుదేరి 04.40 గంటలకు చేరుకుంటుంది.

Mmts

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు ఉపశమనం

17 April 2026

NIT New BTech Courses 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్ధులకు అలర్ట్.. NITల్లో కొత్తగా చేర్చిన కోర్సులు, సీట్ల వివరాలు ఇవే

16 April 2026

ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడం వల్ల భారత కరెన్సీ మార్కెట్‌లో గణనీయమైన…

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026

400 సినిమాలు.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. కానీ ఆ నటుడి దెబ్బకు కెరీర్‌లో ఊహించని కష్టాలు

17 April 2026

Air Conditioner: ఏసీ వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా..? ఈ రెండు ట్రిక్స్ పాటిస్తే మీ డబ్బులు ఆదా.. ఆ పొరపాటు చేయకండి

17 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026

400 సినిమాలు.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. కానీ ఆ నటుడి దెబ్బకు కెరీర్‌లో ఊహించని కష్టాలు

17 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.