Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

CM Revanth Reddy: బనకచర్లకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం.. పొలిటికల్, లీగల్ ఫైట్ చేద్ధాం- సీఎం రేవంత్

18 June 2025

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Chandra Grahan 2024: వచ్చే చంద్ర గ్రహణంతో వారికి ప్రత్యేక యోగాలు.. జీవితాలు సరికొత్త మలుపు
తాజా వార్తలు

Chandra Grahan 2024: వచ్చే చంద్ర గ్రహణంతో వారికి ప్రత్యేక యోగాలు.. జీవితాలు సరికొత్త మలుపు

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandra Grahan 2024: వచ్చే చంద్ర గ్రహణంతో వారికి ప్రత్యేక యోగాలు.. జీవితాలు సరికొత్త మలుపు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఈ నెల 17 ఏర్పడనున్న చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి జీవితాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. మీన రాశిలో చంద్ర రాహువులు, దానికి సప్తమ స్థానమైన కన్యారాశిలో రవి కేతులు కలవడం వల్ల చంద్ర గ్రహణం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహణం దుస్థానాల్లో చోటు చేసుకున్నప్పుడు మాత్రమే దుష్ఫలితాలు అనుభవానికి వస్తాయి. అయితే, కొన్ని రాశుల వారికి ఇది తప్పకుండా శుభ ఫలితాలను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ చంద్ర గ్రహణం తప్పకుండా శుభ యోగాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గ్రహణ ప్రభావం దాదాపు పదిహేను రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఏ ఆదాయ ప్రయత్నమైనా అంచనాలకు మించిన ఫలితమిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. శత్రువులు కూడా మిత్రు లుగా మారి సహకరించడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా ఊహించని అదృష్టాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించడానికి, జీతభత్యాలు భారీగా పెరగడానికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఉద్యోగావకాశాలు వృద్ది చెందడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతి ష్ఠలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర రాహులు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలు మెరుగు పడతాయి. ఉద్యోగాల కోసం, ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి విదేశీ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయం కావచ్చు. ప్రేమ వ్యవహా రాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో చేరడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  4. తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల తప్పకుండా ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ రాశివారి సంపద బాగా పెరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యల నుంచి బయ టపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందివస్తాయి. వ్యాపారులు, వృత్తి నిపు ణులు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారిపోవడం జరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో సంభవిస్తున్న గ్రహణం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పదోన్నతులు లభించడం గానీ, జీత భత్యాలు పెరగడం కానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విద్యా ర్థులు ఘన విజయాలు సాధిస్తారు. చదువుల రీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి, తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో కొన్ని ముఖ్యమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. డాక్టర్లు,లాయర్లు తదితర వృత్తుల వారు విజయాలు సాధిస్తారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025

Bananas Leaves: ఎక్కడ కనిపించినా వదలకండి.. అరటి ఆకుల్లోనే భోజనం చేయండి..ఎందుకంటే..

18 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

CM Revanth Reddy: బనకచర్లకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం.. పొలిటికల్, లీగల్ ఫైట్ చేద్ధాం- సీఎం రేవంత్

18 June 2025

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన అఖిలపక్ష ఎంపీల సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశం తర్వాత…

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025

Bananas Leaves: ఎక్కడ కనిపించినా వదలకండి.. అరటి ఆకుల్లోనే భోజనం చేయండి..ఎందుకంటే..

18 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

CM Revanth Reddy: బనకచర్లకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం.. పొలిటికల్, లీగల్ ఫైట్ చేద్ధాం- సీఎం రేవంత్

18 June 2025

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.