Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఈ అమ్మడిని చూస్తే ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే..! ఆ అందం అలాంటిది మరి..!!
తాజా వార్తలు

ఈ అమ్మడిని చూస్తే ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే..! ఆ అందం అలాంటిది మరి..!!

.By .17 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఈ అమ్మడిని చూస్తే ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే..! ఆ అందం అలాంటిది మరి..!!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తన అండంతోఈ కుర్రకారును కట్టిపడేసింది. నటనతోనే కాదు అందంతోనూ అదరగొట్టింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసింది. ఇక రీసెంట్ గా మరోసారి సూపర్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు మరో భారీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా. ?

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ మరెవరో కాదు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. అలాగే రొమాంటిక్ సీన్స్ అలాగే లిప్ లాక్స్ తో అదరగొట్టింది పాయల్. కానీ ఆతర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ అంతగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక మొన్నామధ్య మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలోనూ పాయల్ బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఓ బడా సినిమాలో అవకాశం అందుకుంది. ఆ సినిమా లో హీరో ఎవరో కాదు లెజెండ్ శరవణన్. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శరవణన్ .. లెజండ్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. పాయల్ తో పాటు ఆండ్రియా కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission…

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026

కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని.. | delhi Building Collapse: Several Feared Trapped as 5 Storey Structure Crumbles in National Capital

30 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! | india Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

30 May 2026

నా పెళ్లాం వేధిస్తుంది.. నేను చచ్చిపోతా.. కలెక్టర్‌కి సంచలన లేఖ !! | man letter to district collector that requesting mercy killing due to wife harassment at gujarat

30 May 2026

IPL 2026 Final: మహా సంగ్రామానికి వేళాయే.. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌లో ట్రోఫీ ఎవరిది?

30 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025543

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025495

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.