Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సౌత్ మీద ఫోకస్ పెంచుతున్న హృతిక్ రోషన్

4 March 2026

లేఆఫ్ దెబ్బ.. 3 ఈఎంఐలు బకాయి.. 60 రోజుల్లో రూ.1.2 కోట్ల ఇల్లు వేలం వేసిన బ్యాంక్!

4 March 2026

Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Atishi Marlena Worked In Andhra Pradesh School,ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే! – atishi marlena worked as teacher in rishi valley school madanapalle andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Atishi Marlena Worked In Andhra Pradesh School,ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే! – atishi marlena worked as teacher in rishi valley school madanapalle andhra pradesh

.By .18 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Atishi Marlena Worked In Andhra Pradesh School,ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే! – atishi marlena worked as teacher in rishi valley school madanapalle andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం కాబోతున్న అతిశీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆమె ఏపీలో టీచర్‌గా పనిచేశారు.అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్‌ ఉంది. గతంలో ఆతిశీ ఆ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె 2003 జులై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా విధులు నిర్వహించారు. అలాగే 6, 7 తరగతులకు ఇంగ్లీషు బోధించారు.. తమకు పాఠాలు చెప్పిన టీచర్ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిసి పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన అతిశీ సీఎం కానుండటంతో.. రిషివ్యాలీ స్టాఫ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ రిషివ్యాలీ స్కూల్‌ను ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించారు.

ఆతిశీ 2013లో ఆప్‌లో చేరారు.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడేళ్లపాటు మనీశ్‌ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహించారు.. 2019 ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.

2023 ఫిబ్రవరిలో మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ తర్వాత ఆతిశీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లి మద్యం కుంభకోణం కేసులో మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ అరెస్ట్‌ కావడంతో ఆప్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఆతిశీ ఆర్థికశాఖసహా కీలక శాఖల బాధ్యతల్ని చూశారు. ఇప్పుడు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆతిశీ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె.. ఆమె విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో జరిగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ (హిస్టరీ) చేశారు.. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆప్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ నెలలోనే కొత్త సేవలు.. ఇక నుంచి నేరుగా..

4 March 2026

Dav Amaravati Rythu School Admissions,అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ.. తక్కువ ఫీజులతో సీబీఎస్ఈ స్కూల్, వివరాలివే – dav amaravati rythu school admissions started for 2026 2027

4 March 2026

Chittoor Five Killed In Road Accident,చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి – five killed in road accident near palamaner chittoor district

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సౌత్ మీద ఫోకస్ పెంచుతున్న హృతిక్ రోషన్

4 March 2026

దక్షిణాది చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ సూపర్‌ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. గతంలో వార్ 2 సినిమా…

లేఆఫ్ దెబ్బ.. 3 ఈఎంఐలు బకాయి.. 60 రోజుల్లో రూ.1.2 కోట్ల ఇల్లు వేలం వేసిన బ్యాంక్!

4 March 2026

Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..

4 March 2026

వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. రుచితో పాటు క్యాన్సర్‎ను కూడా తరిమికొడుతుంది

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సౌత్ మీద ఫోకస్ పెంచుతున్న హృతిక్ రోషన్

4 March 2026

లేఆఫ్ దెబ్బ.. 3 ఈఎంఐలు బకాయి.. 60 రోజుల్లో రూ.1.2 కోట్ల ఇల్లు వేలం వేసిన బ్యాంక్!

4 March 2026

Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.