Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gas Cylinder: షాకింగ్ న్యూస్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా..?

5 April 2026

Srikalahasti Kota Vinutha Sudhir Reddy,సుధీర్ రెడ్డి జాగ్రత్త.. సైలెంట్‌గా ఉన్నామంటే చేతగానితనం కాదు.. జనసేన కోట వినుత – janasena kota vinutha warning to mla bojjala sudhir reddy over house demolition in srikalahasti

5 April 2026

బంగాళాదుంప మజ్జిగ పులుసు రెసిపీ.. వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»వీడియో న్యూస్»IndiGo Flight Cancellations Go Viral: AI-Generated “IndiGo Auto” Video Entertains Netizens
వీడియో న్యూస్

IndiGo Flight Cancellations Go Viral: AI-Generated “IndiGo Auto” Video Entertains Netizens

.By .10 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IndiGo Flight Cancellations Go Viral: AI-Generated “IndiGo Auto” Video Entertains Netizens
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Published Date :December 10, 2025 , 8:30 am

  • AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్
  • నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్‌లో ఉన్న ఆటో
IndiGo Flight Cancellations Go Viral: AI-Generated “IndiGo Auto” Video Entertains Netizens

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్‌ ఇండిగో విమానం థీమ్‌లో రూపొందించిన ఆటో వెర్షన్‌ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించే ఆటో నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్‌లో రూపుదిద్దుకుంది. బయటకు విమానం రెక్కల్లా కనిపించే డిజైన్‌లు, పక్కగా ఇంజిన్‌లా స్టైల్ చేసిన బాక్స్, ముందు భాగంలో విమానం ముక్కు ఆకారాన్ని పోలిన ఫ్రంట్—మొత్తం ఆటోనే జెట్‌లా మార్చేశారు. మరీ ఫన్నీగా కనిపించిన భాగం ఏమిటంటే, ఆ ఆటో డ్రైవర్ “బోపాల్ నుంచి ముంబై, ముంబై నుంచి దుబాయ్, అక్కడి నుంచి యూకే!” అంటూ సాధారణ ఆటో డ్రైవర్ల మాదిరిగానే ప్రయాణికులను పిలుస్తూ కనిపించడం. మీటర్ రూ.10 నుంచే మొదలవుతుందనీ, కావాలంటే డైరెక్ట్ లండన్‌కి కూడా తీసుకెళ్తానని చెప్పడం చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు.

అయితే ఇది నిజం కాదు. పూర్తిగా AI‌తో తయారు చేసిన ఫన్ వీడియో మాత్రమే. కానీ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఈ క్రియేటివ్ వీడియోపై నెటిజన్లు ఘాటు కామెంట్లు, నవ్వులు పూయించే స్పందనలు చేస్తున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దయినా… ఇండిగో ఆటో లైన్స్ ఇప్పటికే టేక్ ఆఫ్ అయ్యాయని కామెంట్ చేశారు. మరికొంత మంది ఇప్పుడు పైలట్ కావాలంటే DGCA ఎగ్జామ్ అవసరం లేదు… ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.లాస్ట్ కాల్ ప్యాసింజర్స్… చాయ్, సమోసా తీసుకుని ఎక్కండని ఇంకొకరు ఫన్నీగా స్పందించారు.

दुबई से डायरेक्ट अपने इंडिया 😂 pic.twitter.com/QJJtqm7tZo

— Silent Girl (@silent_girl_321) December 9, 2025

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!

13 January 2026

Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!

11 January 2026

Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !

10 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gas Cylinder: షాకింగ్ న్యూస్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా..?

5 April 2026

గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరలను పెంచింది. గతంలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను…

Srikalahasti Kota Vinutha Sudhir Reddy,సుధీర్ రెడ్డి జాగ్రత్త.. సైలెంట్‌గా ఉన్నామంటే చేతగానితనం కాదు.. జనసేన కోట వినుత – janasena kota vinutha warning to mla bojjala sudhir reddy over house demolition in srikalahasti

5 April 2026

బంగాళాదుంప మజ్జిగ పులుసు రెసిపీ.. వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

5 April 2026

ఎడుమ కన్ను, కుడి కన్ను.. మగవారికి ఏ కన్ను అదరడం అదృష్టమో తెలుసా?

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gas Cylinder: షాకింగ్ న్యూస్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా..?

5 April 2026

Srikalahasti Kota Vinutha Sudhir Reddy,సుధీర్ రెడ్డి జాగ్రత్త.. సైలెంట్‌గా ఉన్నామంటే చేతగానితనం కాదు.. జనసేన కోట వినుత – janasena kota vinutha warning to mla bojjala sudhir reddy over house demolition in srikalahasti

5 April 2026

బంగాళాదుంప మజ్జిగ పులుసు రెసిపీ.. వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.