Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!! | Union government is Keen to hold one nation one election, new speculation begin in political circles

20 April 2026

మల్లె పూలు ఎక్కువ రోజులు ఫ్రేష్‌గా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి చాలు..!

20 April 2026

హార్ముజ్ పై భారత్ కీలక నిర్ణయం..! నౌకలకు నేవీ ఆదేశాలు..! | Indian Navy Warns Ships: No Hormuz Transit Without Clearance After Firing Incident

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Google: ఇకపై తెలుగులోనూ ‘జెమిని’.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..
తాజా వార్తలు

Google: ఇకపై తెలుగులోనూ ‘జెమిని’.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Google: ఇకపై తెలుగులోనూ ‘జెమిని’.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Google: ఇకపై తెలుగులోనూ ‘జెమిని’.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌..

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో దూకుడు పెంచింది. జెమిని లైవ్‌ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్‌ జెమినినీ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా గూగుల్‌ నిర్వహించిన గూగుల్ ఫర్‌ ఇండియా ఈవెంట్‌ 10వ ఎడిషన్‌ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది. ప్రాంతీయ భాషాల్లో జెమిని ఏఐ సేవలతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది గూగుల్‌. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి హిందీలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. అలాగే.. తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ ప్రకటించింది.

కాగా జెమిని ఏఐని ప్రస్తుతం 40 శాతం మంది వాయిస్‌ ఇన్‌పుట్‌ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ ఏఐ ఓవర్‌వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా.. బెంగాలీ, తెలుగు, మరాఠీ భాషలను జోడించినట్లు గూగుల్‌ పేర్కొంది. ఇక ఈ ఈవెంట్‌లో గూగుల్ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. వీటిలో ప్రధానమైనవి. గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్తగా రెండు రియల్‌ టైమ్‌ వాతావరణ అప్‌డేట్‌లు అందించారు. మంచు కురిసిన సమయంలో, వరదలు సంభవించిన సందర్భాల్లో ఈ అప్‌డేట్స్‌ వాహనదారులకు ఉపయోగపడతాయి.

దీంతో గూగుల్‌ పేలో యూపీఐ సర్కిల్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో యూజర్లు తమ యూపీఐ అకౌంట్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 5 లక్షల వరకు పర్సనల్ లోన్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్‌ లోన్‌ తీసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. ఇందుకోసం గూగుల్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. అలాగే.. గూగుల్‌ మ్యాప్స్‌లోని 170 మిలియన్ల ఫేక్‌ రివ్యూలను ఏఐ సాయంతో తొలగించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!! | Union government is Keen to hold one nation one election, new speculation begin in political circles

20 April 2026

మల్లె పూలు ఎక్కువ రోజులు ఫ్రేష్‌గా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి చాలు..!

20 April 2026

హార్ముజ్ పై భారత్ కీలక నిర్ణయం..! నౌకలకు నేవీ ఆదేశాలు..! | Indian Navy Warns Ships: No Hormuz Transit Without Clearance After Firing Incident

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!! | Union government is Keen to hold one nation one election, new speculation begin in political circles

20 April 2026

మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!! | Union government is Keen…

మల్లె పూలు ఎక్కువ రోజులు ఫ్రేష్‌గా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి చాలు..!

20 April 2026

హార్ముజ్ పై భారత్ కీలక నిర్ణయం..! నౌకలకు నేవీ ఆదేశాలు..! | Indian Navy Warns Ships: No Hormuz Transit Without Clearance After Firing Incident

20 April 2026

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మహిళా బిల్లు వీగిపోయిన వేళ జమిలి పై కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!! | Union government is Keen to hold one nation one election, new speculation begin in political circles

20 April 2026

మల్లె పూలు ఎక్కువ రోజులు ఫ్రేష్‌గా ఉండాలంటే..ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి చాలు..!

20 April 2026

హార్ముజ్ పై భారత్ కీలక నిర్ణయం..! నౌకలకు నేవీ ఆదేశాలు..! | Indian Navy Warns Ships: No Hormuz Transit Without Clearance After Firing Incident

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.