Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !! | Lenskart dress code note creates heavy controversy among people that no allow for sindhoor and allow for hijab makes more issue and clarity details

16 April 2026

Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

16 April 2026

“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ajith Kumar: తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తాజా వార్తలు

Ajith Kumar: తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ajith Kumar: తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లుక్స్‌ పై ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అజిత్ లావయ్యాడని.. చూడ్డానికి అసలు హీరోలానే కనిపించడం లేదనే విమర్శలు తన ఫ్యాన్స్‌ నుంచి వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే తన లుక్స్‌ పై కామెంట్స్ చేసే వారికి బిగ్ ఝలక్ ఇచ్చాడు అజిత్. నెవర్ బిఫోర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇప్పుడు నెట్టింట కనిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

ఇక తునీవు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా విదాముయార్చి. డైరెక్టర్ మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే అజర్‌బైజాన్‌లో షూటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటు విదాముయార్చి మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. మరో సినిమాకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ 63వ చిత్రానికి మార్క్ ఆంటోని మూవీ ఫేమ్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !! | Lenskart dress code note creates heavy controversy among people that no allow for sindhoor and allow for hijab makes more issue and clarity details

16 April 2026

Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

16 April 2026

“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !! | Lenskart dress code note creates heavy controversy among people that no allow for sindhoor and allow for hijab makes more issue and clarity details

16 April 2026

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !! | Lenskart dress…

Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

16 April 2026

“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!

16 April 2026

Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !! | Lenskart dress code note creates heavy controversy among people that no allow for sindhoor and allow for hijab makes more issue and clarity details

16 April 2026

Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

16 April 2026

“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.