
Chandrababu Naidu To Pays Tribute To Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. రతన్ టాటా మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అలాగే చంద్రబాబు, నారా లోకేష్‌లు ముంబై వెళుతున్నారు.. అక్కడ రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించి తిరిగి అమరావతికి వస్తారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ముంబైకు చంద్రబాబు, నారా లోకేష్.. కేబినెట్ సమావేశం వాయిదా వేసి మరీ!
.

