Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

14 April 2026

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్‌తో అన్నీ..

14 April 2026

Revanth Reddy: పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»కండలు పెంచడం కాదు.. ఒళ్లు వంచడమే అసలైన మంత్రం! జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్
తాజా వార్తలు

కండలు పెంచడం కాదు.. ఒళ్లు వంచడమే అసలైన మంత్రం! జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్

.By .8 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కండలు పెంచడం కాదు.. ఒళ్లు వంచడమే అసలైన మంత్రం! జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కండలు పెంచడం కాదు.. ఒళ్లు వంచడమే అసలైన మంత్రం! జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్

అసలు ఈ పైలేట్స్ వల్ల ఆమెకు కలిగిన ప్రయోజనాలేంటి? బాడీ బిల్డింగ్ కంటే ఇది ఎలా భిన్నమైనది? బాలీవుడ్ తార జాన్వీ కపూర్ తన నటనతోనే కాదు, తన ఫిట్‌నెస్‌తోనూ కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె జిమ్ బయట కనిపించే ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, మిగతా హీరోయిన్లలాగా ఆమె కేవలం కఠినమైన జిమ్ వర్కవుట్లపైనే ఆధారపడదు. ఆమె ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా? అదే ‘పైలేట్స్’. శరీరాన్ని విల్లులా వంచడమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచే ఈ వ్యాయామంపై జాన్వీకి ఎందుకు అంత మక్కువో తెలుసుకుందాం..

కఠినమైన వర్కవుట్ల కంటే..

జాన్వీ కపూర్ పైలేట్స్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం—ఇది శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండానే బలాన్ని ఇస్తుంది. కఠినమైన వెయిట్ లిఫ్టింగ్ వల్ల కండరాలు పట్టేయడం లేదా గాయాలయ్యే ముప్పు ఉంటుంది. కానీ పైలేట్స్‌లో ప్రతి కదలిక నియంత్రిత పద్ధతిలో ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు మరియు గాయాల నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది.

చాలామంది మహిళలు జిమ్ అంటే కండలు వచ్చేస్తాయని భయపడుతుంటారు. కానీ పైలేట్స్ వల్ల శరీరం బల్కీగా (లావుగా) మారదు. ఇది లోతైన కోర్ కండరాలను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల శరీరం దృఢంగా, చెక్కిన శిల్పంలా మారుతుంది తప్ప, స్టిఫ్ గా అనిపించదు. జాన్వీ నడకలో కనిపించే ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం ఆమె కోర్ స్ట్రెంత్. పైలేట్స్ వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది, తద్వారా బాడీ పోశ్చర్ మెరుగుపడుతుంది. షూటింగ్ సమయంలో గంటల తరబడి డ్యాన్స్ చేయాలన్నా, నిలబడాలన్నా ఆమెకు ఈ వ్యాయామమే బలాన్నిస్తుంది. ఇది కండరాల బిగుతును తగ్గించి, శరీరం సాఫీగా కదలడానికి సహకరిస్తుంది.

మానసిక ప్రశాంతత..

పైలేట్స్ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఒక మానసిక సాధన. శ్వాసపై నియంత్రణ, నెమ్మదైన కదలికలు ఒత్తిడిని తగ్గిస్తాయి. బిజీ షెడ్యూల్‌లో ఉండే జాన్వీకి, ఈ వర్కవుట్ మనసును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. ఇది అలసటను ఇవ్వదు సగదా, సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫిట్‌నెస్ అంటే ఏదో కష్టమైన పనిలా కాకుండా, ఒక జీవనశైలిలా మార్చుకోవాలని జాన్వీ కపూర్ నిరూపించింది. పైలేట్స్ ద్వారా బలం, ఫ్లెక్సిబిలిటీ మరియు బ్యాలెన్స్ ఎలా సాధించవచ్చో ఆమె ఒక ఉదాహరణ.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

14 April 2026

Viral Video : బ్లూ రోజ్ ఇచ్చింది ఎవరో కానీ.. కావ్య పాప ఫేస్ మాత్రం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుందిగా

14 April 2026

Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! | TVK Chief Vijay’s Final Campaign Strategy: Why He’s Targeting Seats Contested by National Parties

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

14 April 2026

బంగారం అంటే ఇష్టం లేని వారుండరు. ఖరీదు ఎంతైన సరే పసిడికి డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. ఇక మగువలకు అయితే,…

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్‌తో అన్నీ..

14 April 2026

Revanth Reddy: పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

14 April 2026

Viral Video : బ్లూ రోజ్ ఇచ్చింది ఎవరో కానీ.. కావ్య పాప ఫేస్ మాత్రం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుందిగా

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే చాలు.. ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

14 April 2026

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్‌తో అన్నీ..

14 April 2026

Revanth Reddy: పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.