Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

1 May 2026

56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం..! జిమ్ సెల్ఫీతో నెట్టింట సెగలు రేపుతున్న గ్లోబల్ స్టార్

1 May 2026

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rains,ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు – imd weather forecast there is threat of cyclone in ap
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rains,ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు – imd weather forecast there is threat of cyclone in ap

.By .11 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rains,ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు – imd weather forecast there is threat of cyclone in ap
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందన్నారు. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని అన్నారు.ఆ అల్పపీడనం ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. అనంతరం తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చనిని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చునని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది వాయవ్య దిశగా కదులుతుందని.. మరో రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇక నేడు తెలంగాణకు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Get Rs 1216 Crores From Union Govt,ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు.. రెండు రోజుల్లో వరుసగా భారీగా నిధులు విడుదల – union government released another rs 1216 crores to andhra pradesh

1 May 2026

AP SSC Advanced Supplementary 2026: ఇవాళ్టి నుంచే టెన్త్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు.. పూర్తి షెడ్యూల్ ఇదే

1 May 2026

APSDMA Warns Rains And Heatwaves In Andhra Pradesh,ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు.. ఈ 9 జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తప్పవు – andhra pradesh varied weather with high temperatures and rains today says apsdma

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

1 May 2026

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష…

56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం..! జిమ్ సెల్ఫీతో నెట్టింట సెగలు రేపుతున్న గ్లోబల్ స్టార్

1 May 2026

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!

1 May 2026

Andhra Pradesh Get Rs 1216 Crores From Union Govt,ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు.. రెండు రోజుల్లో వరుసగా భారీగా నిధులు విడుదల – union government released another rs 1216 crores to andhra pradesh

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

1 May 2026

56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం..! జిమ్ సెల్ఫీతో నెట్టింట సెగలు రేపుతున్న గ్లోబల్ స్టార్

1 May 2026

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.