Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే | Rising tensions between the US, Israel, and Iran have impacted road construction in Andhra Pradesh

5 April 2026

ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జీవితాలు మారబోతున్నాయి..!

5 April 2026

‘అన్‌‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Samantha: సమంత మెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. లేడీ టైలర్‌కు స్టార్ హీరోయిన్ ఫిదా? మీరూ చూడండి
తాజా వార్తలు

Samantha: సమంత మెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. లేడీ టైలర్‌కు స్టార్ హీరోయిన్ ఫిదా? మీరూ చూడండి

.By .2 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Samantha: సమంత మెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. లేడీ టైలర్‌కు స్టార్ హీరోయిన్ ఫిదా? మీరూ చూడండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Samantha: సమంత మెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. లేడీ టైలర్‌కు స్టార్ హీరోయిన్ ఫిదా? మీరూ చూడండి

ఇప్పుడు ప్రపంచ మంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ఏ రంగంలోనైనా సామాజిక మాధ్యమాలతోనే పని జరుగుతోంది. ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ రంగంలో దీని ప్రాధాన్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే సామాన్యులు కూడా తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు అందరూ ఇన్ స్టా రీల్స్ మీద పడిపోయారు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్‌స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. అలాగే తమ క్రియేటివిటీని కూడా చాటి చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన ఇన్ స్టా గ్రామ్ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమంత సైతం ఈ లేడీ టైలర్ క్రియేటివిటీకి ఫిదా అయిపోయింది. ఆమె వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

ఇటీవల ఉగాది వేడుక సందర్భంగా సమంత-యాంకర్ సుమల సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె హీరోయిన్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేసింది. లేడీ టైలర్ ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ చేశారంటే.. ఈ వీడియో చూసే ఎవరికైనా సమంత నేరుగా ఆ టైలర్ తోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ మహిళా టైలర్ ఎడిటింగ్ అండ్ టైమింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘అచ్చం హీరోయిన్‌తోనే మాట్లాడుతున్నట్లు ఉంది కదా!” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దీనిని చూసిన సామ్ కూడా మురిసిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ లైడీ టైలర్ వీడియోను షేర్ చేసి ప్రశంసలు కురిపించింది.

సమంతను మెప్పించిన లేడీ టైలర్ ఇన్ స్టా గ్రామ్ రీల్ ఇదే..

సమంతను మెప్పించిన రీల్

సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs

— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే | Rising tensions between the US, Israel, and Iran have impacted road construction in Andhra Pradesh

5 April 2026

‘అన్‌‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్

5 April 2026

యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో ‘డెడ్లీ’ ఆపరేషన్ | From the Brink of Capture: How US Intelligence and Special Ops Rescued Airman From Iran’s Rugged Mountains

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే | Rising tensions between the US, Israel, and Iran have impacted road construction in Andhra Pradesh

5 April 2026

Andhra Pradesh oi-Dr Veena Srinivas Published: Sunday, April 5, 2026, 15:09 [IST] అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్‌…

ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జీవితాలు మారబోతున్నాయి..!

5 April 2026

‘అన్‌‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్

5 April 2026

యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో ‘డెడ్లీ’ ఆపరేషన్ | From the Brink of Capture: How US Intelligence and Special Ops Rescued Airman From Iran’s Rugged Mountains

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే | Rising tensions between the US, Israel, and Iran have impacted road construction in Andhra Pradesh

5 April 2026

ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జీవితాలు మారబోతున్నాయి..!

5 April 2026

‘అన్‌‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.