Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Interesting Facts: షర్ట్ బటన్లకు 2 రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? 4 రంధ్రాల డిజైన్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!

5 April 2026

Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district

5 April 2026

Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..!

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్ – దరఖాస్తు, మంజూరు, పంపిణీ ముహూర్తం..!! | Telangana Govt begin exercise to sanction of 2 lakh new pensions form June, issues guide lines
తాజా వార్తలు

కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్ – దరఖాస్తు, మంజూరు, పంపిణీ ముహూర్తం..!! | Telangana Govt begin exercise to sanction of 2 lakh new pensions form June, issues guide lines

.By .2 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్ – దరఖాస్తు, మంజూరు, పంపిణీ ముహూర్తం..!! | Telangana Govt begin exercise to sanction of 2 lakh new pensions form June, issues guide lines
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Telangana

oi-Sai Chaitanya

Time
Published: Thursday, April 2, 2026, 9:50 [IST]

కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ పైన కసరత్తు మొదలు పెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు వేచి చూస్తున్నారు. కాగా, 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు వీరికి అమలు విషయం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పెన్షన్ల మంజూరు పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెలనెలా పింఛన్లను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష మందికి పింఛన్లను మంజూరు చేశామని, వచ్చే ఆర్ధిక సంవత్సరం లో రెండు లక్షల పింఛన్లను కొత్తగా జారీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. ఇప్పటికే బడ్జెట్‌లో వీటిని నిధులను కూడా కేటాయించి నట్లు వివరించారు. తాజాగా అసెంబ్లీలోనూ కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించినవారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

telangana-govt-begin-exercise-to-sanction-of-2-lakh-new-pensions-form-june-issues-guide-lines

భారీగా దరఖాస్తులు.. రెండు లక్షల మందికి మంజూరు

కాగా, కొత్త పెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల మంది వేచి చూస్తున్నారు. గత నెల 20 నుంచి ప్రజావాణి, ఇతర వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గ్రామసభల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు దాదాపు 12 లక్షలు ఉండగా.. వీరిలో రెండు లక్షల మందిని ఎంపిక చేయటం అధికార యంత్రాంగానికి సవాల్ గా మారుతోంది. వృద్ధాప్య పెన్షన్ల కోసమే నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసారు. దీంతో.. వీటిని వడపోత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. అర్హత ఉన్న వారి సంఖ్య పైన ఆరా తీస్తోంది. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది.

  • తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల

    తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల

  • సామాన్యులు, విద్యార్థులపై మరో భారం -​ ఛార్జీలు ఏకంగా 50 శాతం పెంపు..!!

    సామాన్యులు, విద్యార్థులపై మరో భారం -​ ఛార్జీలు ఏకంగా 50 శాతం పెంపు..!!

  • బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్

    బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్

  • వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!

    వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!

  • పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..

    పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..

  • తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!

    తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!

  • లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్

    లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్

  • బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత

    బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత

  • 40 దేశాల్లో.. అండర్‌ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం

    40 దేశాల్లో.. అండర్‌ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం

  • కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్

    కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్

  • సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?

    సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?

  • ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!

    ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!

  • తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!

    తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!

  • ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

    ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

  • బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

    బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

English summary

Telangana Govt planning for sanction of 2 lakh new cheyutha pensions for eligible beneficiaries from June 2nd

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Interesting Facts: షర్ట్ బటన్లకు 2 రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? 4 రంధ్రాల డిజైన్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!

5 April 2026

Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..!

5 April 2026

Pest Control: ఆ పండు తొక్కను పారేయకండి.. రాత్రికి రాత్రే బొద్దింకల బెడద మాయం!

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Interesting Facts: షర్ట్ బటన్లకు 2 రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? 4 రంధ్రాల డిజైన్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!

5 April 2026

మగవారి చొక్కాలకు ఒకవైపు, ఆడవారి చొక్కాలకు మరోవైపు బటన్లు ఉండటం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. మనం…

Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district

5 April 2026

Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..!

5 April 2026

Pest Control: ఆ పండు తొక్కను పారేయకండి.. రాత్రికి రాత్రే బొద్దింకల బెడద మాయం!

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Interesting Facts: షర్ట్ బటన్లకు 2 రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? 4 రంధ్రాల డిజైన్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!

5 April 2026

Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district

5 April 2026

Iran: ఆ పైలట్ కోసం ఓ విమానం, రెండు ఛాపర్లు పోగొట్టుకున్న అమెరికా? ఇరాన్ షాకింగ్..!

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.