Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్..? | ktr Hints at Reverting BRS Back to TRS – BRS Working President Makes Big Remark BRS back to TRS
తాజా వార్తలు

టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్..? | ktr Hints at Reverting BRS Back to TRS – BRS Working President Makes Big Remark BRS back to TRS

.By .12 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్..? | ktr Hints at Reverting BRS Back to TRS – BRS Working President Makes Big Remark BRS back to TRS
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Telangana

oi-Bomma Shivakumar

Time
Published: Sunday, April 12, 2026, 22:17 [IST]

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ కారకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇక ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సేనని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల వ్యూహాలపై మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్‌కు పొత్తులు లేదా సర్దుబాట్లు ఉండబోవని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు పొత్తులతో కలిసి రాదని, కుదరదని పేర్కొన్నారు.

2027 నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఇక పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన కోరిక అని ఆయన అంగీకారం తెలిపారు. అయితే పార్టీలో నిర్ణయాలన్నీ కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతాయని అన్నారు. ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ktr Hints at Reverting BRS Back to TRS BRS Working President Makes Big Remark BRS back to TRS

ఇక డీలిమిటేషన్‌ తో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 కు అలాగే పార్లమెంట్‌ స్థానాలు 28 కు పెరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిందని.. మేధావులు అనుకున్నవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదని అన్నారు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని.. వారే ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబు, కేసీఆర్‌ అని కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి లో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంగా మాట్లాడారు. అన్ని పథకాల్లో కాంగ్రెస్‌ విఫలమైందని అన్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

India oi-Jakki Mahesh Published: Tuesday, April 14, 2026, 15:51 [IST] నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు…

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే..

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.