Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

SRH Captain: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆ రోజే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!

14 April 2026

Airtel Plans: ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌.. డేటా, కాల్స్‌ మరెన్నో బెనిఫిట్స్‌!

14 April 2026

Gold Price: యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల అంచనాలివే..!

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! | AP CRDA Reorganized into 8 Zones amid Mavigun controversy, restructuring aligns with the development of Amaravati
తాజా వార్తలు

మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! | AP CRDA Reorganized into 8 Zones amid Mavigun controversy, restructuring aligns with the development of Amaravati

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! | AP CRDA Reorganized into 8 Zones amid Mavigun controversy, restructuring aligns with the development of Amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Andhra Pradesh

oi-Sai Chaitanya

Time
Updated: Tuesday, April 14, 2026, 16:54 [IST]

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాల వేగం పెంచింది. తాజాగా పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును ఆమోదించారు. ఇక.. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అమరావతి స్థానంలో మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన చేసారు. రాజకీయంగా ఈ ప్రతిపాదన పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక.. ఈ సమయంలోనే సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని ప్రాంతాల పైన కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఈ ప్రాంతాన్ని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా విభజించింది. మొత్తం 8,352.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని భౌగోళిక పరిస్థితులు ఇంకా అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వర్గీకరించారు. ఇందు లో భాగంగా రాజధాని అమరావతి నగరం – విజయవాడ నగరాలను సెంట్రల్ జోన్ పరిధి లోకి తీసుకువచ్చారు. సెంట్రల్ జోన్ : రాజధానికి గుండెకాయ వంటి ఈ జోన్‌లో ప్రధాన నగరాలు మరియు కీలక మండలాలు ఉన్నాయి. ఇందులో అమరావతి రాజధాని నగరం (217 చ.కి.మీ), విజయవాడ నగరం ఉంటాయి. వెస్ట్రన్ జోన్: రాజధానికి పశ్చిమ దిశలో ఉన్న కృష్ణా మరియు ఎన్.టీ.ఆర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. నార్తర్న్ జోన్: ఉత్తర దిశలో ఉన్న మైలవరం, నూజివీడు వంటి ప్రాంతాలను ఈ జోన్ కిందకు చేర్చారు.

ap-crda-reorganized-into-8-zones-amid-mavigun-controversy-restructuring-aligns-with-the-developmen

జోన్లు పరిధి.. భవిష్యత్ ప్రణాళిక

ఇక, నార్త్ ఈస్ట్ జోన్ : గన్నవరం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. కాగా.. ఈస్ట్రన్ జోన్: కృష్ణా జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మరియు వాణిజ్య ప్రాంతాలు ఇందులో చేర్చారు. సౌత్ వెస్ట్ జోన్ : పల్నాడు మరియు గుంటూరు జిల్లాలకు చెందిన కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. సదరన్ జోన్ : గుంటూరు నగరంతో సహా చుట్టుపక్కల ప్రాంతాలను ఈ జోన్‌గా పరిధి లో కి తీసుకొచ్చారు. సౌత్ ఈస్ట్ జోన్ : బాపట్ల మరియు గుంటూరు జిల్లాల పరిధిలోని డెల్టా ప్రాంతా లు ఇందులో ఉన్నాయి. కాగా.. సీఆర్డీఏ పరిధి 8,352.69 చదరపు కిలోమీటర్లు. అమరావతి నగరం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ జోన్ల విభజన గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ విభజన ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం సులభతరం కావడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణీకరణ ప్రక్రియ వేగవంతం చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.

English summary

APCRDA has been reorganized into eight distinct zones to streamline administrative efficiency

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

SRH Captain: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆ రోజే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!

14 April 2026

Airtel Plans: ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌.. డేటా, కాల్స్‌ మరెన్నో బెనిఫిట్స్‌!

14 April 2026

Gold Price: యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల అంచనాలివే..!

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

SRH Captain: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆ రోజే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!

14 April 2026

Pat Cummins Return Date: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో తీపి కబురు…

Airtel Plans: ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌.. డేటా, కాల్స్‌ మరెన్నో బెనిఫిట్స్‌!

14 April 2026

Gold Price: యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల అంచనాలివే..!

14 April 2026

OTT Movie: శ్మశానం పక్కనే హాస్టల్‌.. ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

SRH Captain: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆ రోజే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!

14 April 2026

Airtel Plans: ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌.. డేటా, కాల్స్‌ మరెన్నో బెనిఫిట్స్‌!

14 April 2026

Gold Price: యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల అంచనాలివే..!

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.