Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..

15 April 2026

వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..

15 April 2026

ఎన్నికలు అవ్వగానే షాక్! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ | India’s OMCs Face Rs.18 Per Later Petrol Loss; Prices Set to Rise Post-2026 State Elections

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
తాజా వార్తలు

Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!

.By .15 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Petrol 1

పెట్రోల్, డీజిల్ ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ధరలు పెరిగే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల పెట్రోల్ ధరలను కేంద్రం పెంచడం లేదని, ఎన్నికల ఫలితాలు వచ్చాక పెంపు ఉండే అవకాశముందని అంటున్నారు

Petrol 2

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌కు 120 డాలర్లకుపైగా పెరగడంతో ఇంధన కంపెనీలపై భారం పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్ 70 డాలర్లకుపైగా ఉండగా.. ఇప్పుడు భారీగా పెరిగాయి. భారత్ ముడి చమురులో 88 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు ఆమాంతం పెరిగాయి.

Petrol 3

అయినా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెంచలేదు. ఎన్నికల వేళ ధరలను స్ధిరంగా ఉంచినట్లు చెబుతున్నారు. దీని వల్ల ప్రముఖ రంగ చమురు కంపెనీలకు నష్టం జరుగుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా.. ధరలను పెంచకపోవడం వల్ల లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 వరకు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రోజుకు రూ.2,400 కోట్లు నష్టపోయాయి.

Petrol 4

అయితే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు నష్టాలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైంజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 తగ్గించగా.. డీజిల్‌పై సున్నాకు తగ్గించింది. దీని ద్వారా కంపెనీలకు నష్టాలు రూ.1600 కోట్లకు తగ్గాయి. ఏప్రిల్‌లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Petrol 5

ఎక్సైంజ్ సుంకం తగ్గించినా వాటి ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీలు బదిలీ చేయలేదు. తమ నష్టాలను పాక్షికంగా తగ్గించుకోవడానికి ఉపయోగించాయి. మార్చిలో కంపెనీలు భారీగా నష్టపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో వచ్చిన లాభాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయాయి. దీంతో ధరలను పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..

15 April 2026

వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..

15 April 2026

ఎన్నికలు అవ్వగానే షాక్! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ | India’s OMCs Face Rs.18 Per Later Petrol Loss; Prices Set to Rise Post-2026 State Elections

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..

15 April 2026

ప్రముఖ అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక…

వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..

15 April 2026

ఎన్నికలు అవ్వగానే షాక్! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ | India’s OMCs Face Rs.18 Per Later Petrol Loss; Prices Set to Rise Post-2026 State Elections

15 April 2026

Tollywood : ఆ పాట చేసేటప్పుడు తరుణ్, ఆర్తీకి మాటలు లేవు.. ఎలా షూట్ చేశామంటే.. టాలీవుడ్ డైరెక్టర్..

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral Video: సమ్మర్ వచ్చిందని కూల్‌డ్రింక్ తాగాలనుకుంది.. తీరా క్యాన్ ఓపెన్ చేసి చూడగా..

15 April 2026

వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..

15 April 2026

ఎన్నికలు అవ్వగానే షాక్! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ | India’s OMCs Face Rs.18 Per Later Petrol Loss; Prices Set to Rise Post-2026 State Elections

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.