Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Money Astrology: శుక్ర బలం..వారికి ఆకస్మిక ధనం, అదృష్టం ఖాయం..!

16 April 2026

భారత్‌లో అత్యధిక జనాభా ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

16 April 2026

మీ ఇంట్లో జామ చెట్టు ఉందా..? ఈ రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Viral News: వార్నీ ఈ స్టూడెంట్‌ మాములోడు కాదుగా.. పరీక్షలో ఫెయిల్ అవుతానని కొత్తగా ఏం చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్

Viral News: వార్నీ ఈ స్టూడెంట్‌ మాములోడు కాదుగా.. పరీక్షలో ఫెయిల్ అవుతానని కొత్తగా ఏం చేశాడంటే?

.By .16 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Viral News: వార్నీ ఈ స్టూడెంట్‌ మాములోడు కాదుగా.. పరీక్షలో ఫెయిల్ అవుతానని కొత్తగా ఏం చేశాడంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Viral News: వార్నీ ఈ స్టూడెంట్‌ మాములోడు కాదుగా.. పరీక్షలో ఫెయిల్ అవుతానని కొత్తగా ఏం చేశాడంటే?

తనను ఎలాగైన సాప్ చేయాలని ఓ విద్యార్థి నేరుగా ఇంటర్ బోర్డుకే ఫోన్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవలే అతను ఇంటర్ పరీక్షలు కూడా రాశాడు. అయితే బుధవారం ఏపీ ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో తాను పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానని భయపడిన సదురు విద్యార్థి భయంతో ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్‌ చేశాడు. తాను ఏమి చదవలేదని, ప్రశ్నాపత్రాన్నే మూడుసార్లు రాశానని ఏదో విదంగా తనను పాస్ చేయాలని కోరాడు. అంతే కాదు జవాబుపత్రాల్లో డబ్బులు కూడా పెట్టానని చెప్పుకొచ్చాడు.

బాలుడి మాటు విన్న అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తర్వాత తేరుకొని విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫెయిల్ అయినా పర్వాలేదని.. త్వరలోనే అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని.. ఇప్పుడ శ్రద్దగా చదివితే పాసయ్యే అవకాశం ఉంటుందని, అందుకే మంచిగా చదువుకోవాలని ఫోన్‌లోనే సూచించారు. అనంతరం విశాఖ ఆర్‌ఐఓకు సమాచారం ఇచ్చి, విద్యార్థి పేరెంట్స్ విషయం చెప్పాలని సూచించారు.

దీంతో హాల్‌ టికెన్ నెంబర్ ఆధారం విద్యార్థి వివరాలు కనిపెట్టిన అనంతరం జిల్లా అధికారులు సదురు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎగ్జామ్‌లో ఫాస్ చేయాలని తమ కుమారుడు ఇంటర్ బోర్డుకు ఫోన్ చేశాడని తెలిపారు. అయితే సదురు విద్యార్థి ఫస్ట్‌ ఇయర్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్‌లోనూ 3 సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినట్టు అధికారులు తెలిపారు. కాబట్టి విద్యార్థిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

విశాఖపట్నంలో కొత్తగా ఫ్లై ఓవర్.. అలైన్‌మెంట్ ఫైనల్, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ – visakhapatnam anandapuram junction new flyover alignment finalized and sent for dpr reports

16 April 2026

Green Coke And Energy Private Limited Plant In Kakinada,ఏపీలో కొత్తగా మరో పరిశ్రమ.. కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్లతో కోక్‌ ప్లాంట్‌‌‌ – chennai green coke and energy pvt ltd and kakinada sez mou to set up metallurgical coke plant with rs 700 cr

16 April 2026

Pithapuram Municipality Second Grade To Selection Grade,పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి మహర్దశ.. పిఠాపురం మున్సిపాలిటీకి ‘సెలక్షన్‌ గ్రేడ్‌’ హోదా – andhra pradesh government issued orders on upgrading pithapuram municipality from second grade to selection grade

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Money Astrology: శుక్ర బలం..వారికి ఆకస్మిక ధనం, అదృష్టం ఖాయం..!

16 April 2026

కర్కాటకం: ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలోనే సంచారం చేయడం వల్ల జీవితంలోఅన్ని విషయాల్లోనూ శీఘ్ర పురోగతి…

భారత్‌లో అత్యధిక జనాభా ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

16 April 2026

మీ ఇంట్లో జామ చెట్టు ఉందా..? ఈ రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

16 April 2026

Delimitation: అధికారం కోసం దేనికైనా? చంద్రబాబుపై కాంగ్రెస్ ఫైర్..! | Congress mp Slams Chandrababu for “Surrendering Andhra’s Future” Over Delimitation

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Money Astrology: శుక్ర బలం..వారికి ఆకస్మిక ధనం, అదృష్టం ఖాయం..!

16 April 2026

భారత్‌లో అత్యధిక జనాభా ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

16 April 2026

మీ ఇంట్లో జామ చెట్టు ఉందా..? ఈ రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.