Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రెగ్నెన్సీ టైంలో దీపికా పదుకొణె ఫాలో అయిన ’5 మినిట్‘ మంత్ర గురించి తెలుసా

20 April 2026

Janasena Party Expand In Kerala,కేరళలో జనసేన పార్టీ విస్తరణ.. తొలి అడుగు పడింది – janasena party will expand in kerala also says mlc nagababu

20 April 2026

నేడే అకౌంట్ల లోకి డబ్బులు.. బీ రెడీ !! | Rythu Bharosa scheme second tranche of funds to farmers in Telangana will be released by cm revanth reddy

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు
తాజా వార్తలు

నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు

.By .19 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

జీవితంలో విమర్శలు, తిరస్కరణలు ఎదురవ్వడం సహజం. కొందరు వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ, మరికొందరు మాత్రం చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. ఎవరైనా ‘నో’ చెప్పినా, సరదాగా ఆటపట్టించినా వారు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతారు. ఆ సమయంలో ఏదో తెలియని బాధతో గుండె మెలిపెట్టినట్లుగా అనిపిస్తుంది. దీనిని కేవలం అతిగా స్పందించడం అని కొట్టిపారేయడానికి వీల్లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ‘రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా’ (RSD) అనే ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి.

లక్షణాలు..

RSD ఉన్న వ్యక్తులు చిన్న జోక్‌ను కూడా అవమానంగా భావిస్తారు. ఎవరైనా తమ తప్పును ఎత్తి చూపితే దానిని తట్టుకోలేక తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతారు. ఈ సమయంలో వారిలో ఛాతి బిగుసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల ప్రకారం, ఈ పరిస్థితి ఎక్కువగా ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్’ (ADHD) ఉన్న వ్యక్తులలో కనిపిస్తుంది. అధికారికంగా దీనిని ప్రత్యేక రుగ్మతగా గుర్తించనప్పటికీ, దీని ప్రభావం మనిషి దైనందిన జీవితంపై చాలా తీవ్రంగా ఉంటుంది. విమర్శలు వస్తాయనే భయంతో వీరు కొత్త పనులు ప్రారంభించడానికి వెనకడుగు వేస్తారు.

పరిష్కార మార్గాలు

ఈ మానసిక స్థితి ఉన్నవారు ఇతరులను సంతోషపెట్టే క్రమంలో తమ సొంత అవసరాలను మరిచిపోతారు. ప్రతి పనిని పర్ఫెక్ట్‌గా చేయాలనే ఒత్తిడికి గురవుతారు. తిరస్కరణ ఎదురవుతుందనే భయంతో సామాజిక సంబంధాలకు దూరంగా ఉంటారు, ఇది ఒంటరితనానికి దారితీస్తుంది. అయితే, సరైన అవగాహన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. కౌన్సెలింగ్, థెరపీ వంటి పద్ధతులు వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాయి.

లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. విమర్శలను తట్టుకోలేకపోవడం అనేది మీ వ్యక్తిత్వ లోపం కాదు, అది మీ మెదడు స్పందించే తీరు మాత్రమే. సరైన సహాయం ఇంకా మద్దతు ఉంటే, రిజెక్షన్ అనే భయాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రెగ్నెన్సీ టైంలో దీపికా పదుకొణె ఫాలో అయిన ’5 మినిట్‘ మంత్ర గురించి తెలుసా

20 April 2026

నేడే అకౌంట్ల లోకి డబ్బులు.. బీ రెడీ !! | Rythu Bharosa scheme second tranche of funds to farmers in Telangana will be released by cm revanth reddy

20 April 2026

వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రెగ్నెన్సీ టైంలో దీపికా పదుకొణె ఫాలో అయిన ’5 మినిట్‘ మంత్ర గురించి తెలుసా

20 April 2026

దీపికా పదుకొణె ఫిట్‌నెస్ పట్ల ఎంత నిబద్ధతతో ఉంటుందో అందరికీ తెలిసిందే. తన మొదటి గర్భధారణ సమయంలో ఆమె పాటించిన…

Janasena Party Expand In Kerala,కేరళలో జనసేన పార్టీ విస్తరణ.. తొలి అడుగు పడింది – janasena party will expand in kerala also says mlc nagababu

20 April 2026

నేడే అకౌంట్ల లోకి డబ్బులు.. బీ రెడీ !! | Rythu Bharosa scheme second tranche of funds to farmers in Telangana will be released by cm revanth reddy

20 April 2026

వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రెగ్నెన్సీ టైంలో దీపికా పదుకొణె ఫాలో అయిన ’5 మినిట్‘ మంత్ర గురించి తెలుసా

20 April 2026

Janasena Party Expand In Kerala,కేరళలో జనసేన పార్టీ విస్తరణ.. తొలి అడుగు పడింది – janasena party will expand in kerala also says mlc nagababu

20 April 2026

నేడే అకౌంట్ల లోకి డబ్బులు.. బీ రెడీ !! | Rythu Bharosa scheme second tranche of funds to farmers in Telangana will be released by cm revanth reddy

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.