Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dhurandhar 2 Movie: ‘ధురంధర్ 2’ సినిమా కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్.. వెలుగులోకి ఆసక్తికర విషయం

30 April 2026

Hardik Pandya: నమ్మకం పోయింది.! SRH బ్యాటర్లు కొడుతుంటే.. మా ఫ్యాన్స్ కూడా వాళ్లకే జేజేలు కొడుతున్నారు..

30 April 2026

AP SSC Result 2026 Live Updates: ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి – ap ssc results 2026 live updates andhra pradesh class 10th board result direct link bse ap gov in

30 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
ఆంధ్రప్రదేశ్

Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

.By .20 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

శ్రీవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు నిలువు దోపిడీ (మొక్కు) ఇవ్వడం ఆచారం. కానీ ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విమాన మెట్లెక్కకముందే దారి దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ – తిరుపతి మధ్య విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అడ్డగోలు చార్జీలు సామాన్య భక్తుడి నడ్డి విరుస్తున్నాయి. విమాన ప్రయాణం సామాన్యుడికి కలగా మారుతున్న వేళ.. తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దూరం తక్కువ.. చార్జీలు ఎక్కువ

హైదరాబాద్ నుండి తిరుపతికి ఉన్న దూరం కేవలం 500 కిలోమీటర్లు. కానీ టికెట్ ధర మాత్రం రూ.12 వేల నుండి రూ.15 వేల వరకు పలుకుతోంది. హైదరాబాద్ నుండి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి లేదా బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లే చార్జీల కంటే తిరుపతికే విమాన ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక మధ్యతరగతి కుటుంబం శ్రీవారిని దర్శించుకోవాలంటే కేవలం విమాన ప్రయాణానికే లక్ష రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.

ఉడాన్ లక్ష్యం ఏమైంది?

సామాన్యుడు కూడా విమానం ఎక్కాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన UDAN పథకం ఆశయాలు తిరుపతి మార్గంలో నీరుగారిపోతున్నాయని ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు తిరుపతికి విమానాల్లో రాకపోకలు సాగించారు. కేవలం 2026 మార్చి నెలలోనే 88,405 మంది భక్తులు విమానాల ద్వారా వచ్చారు. ఇంత రద్దీ ఉన్నా విమాన సంస్థలు మాత్రం చిన్న విమానాలను నడుపుతూ కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు.

కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ: డిమాండ్లు ఇవే..

ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించారు.

  • ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఎక్కువ సీట్లు ఉండే విమానాలను నడపాలి.
  • ఎయిర్ చార్జీలను తక్షణమే సమీక్షించి, సాధారణ ధరలకు తీసుకురావాలి.
  • దూరంతో సంబంధం లేకుండా విమానయాన సంస్థలు చేస్తున్న ఈ దోపిడీ వల్ల భక్తులపై ఆర్థిక భారం పడుతోందని వాపోయారు.

స్వామివారికి కానుకలు ఇచ్చుకోవాలనుకుంటాం కానీ, ఇలా విమాన సంస్థలకు దోచిపెట్టాల్సి వస్తుందని అనుకోలేదు అని ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన సంస్థల ఈ ధరల ధగాపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో, భక్తులకు ఈ ఆర్థిక భారం నుండి ఉపశమనం ఎప్పుడు కలుగుతుందో వేచి చూడాలి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP SSC Result 2026 Live Updates: ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి – ap ssc results 2026 live updates andhra pradesh class 10th board result direct link bse ap gov in

30 April 2026

రక్షక భటుడే భక్షకుడైతే..? ఖాకీ ముసుగులో కామాంధుడు.. బాధితురాలిపై సీఐ అఘాయిత్యం!

30 April 2026

AP High Court Hearing Bustard Bird Pil,అరుదైన ఆ పక్షిని రక్షించండి.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర పిల్, వారందరికి నోటీసులు – ap high court hearing on pil filed to save great indian bustard bird

30 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Dhurandhar 2 Movie: ‘ధురంధర్ 2’ సినిమా కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్.. వెలుగులోకి ఆసక్తికర విషయం

30 April 2026

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన లేటేస్ట్ సినిమా ధరంధర్‌-2. మార్చి 19న వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్…

Hardik Pandya: నమ్మకం పోయింది.! SRH బ్యాటర్లు కొడుతుంటే.. మా ఫ్యాన్స్ కూడా వాళ్లకే జేజేలు కొడుతున్నారు..

30 April 2026

AP SSC Result 2026 Live Updates: ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి – ap ssc results 2026 live updates andhra pradesh class 10th board result direct link bse ap gov in

30 April 2026

ఫలితాలకు కొన్ని గంటల ముందే.. ఊహించని రీతిలో టెన్త్‌ విద్యార్ధి మృతి! మార్కులు చూసి తల్లడిల్లిన కన్నోళ్లు

30 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Dhurandhar 2 Movie: ‘ధురంధర్ 2’ సినిమా కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్.. వెలుగులోకి ఆసక్తికర విషయం

30 April 2026

Hardik Pandya: నమ్మకం పోయింది.! SRH బ్యాటర్లు కొడుతుంటే.. మా ఫ్యాన్స్ కూడా వాళ్లకే జేజేలు కొడుతున్నారు..

30 April 2026

AP SSC Result 2026 Live Updates: ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి – ap ssc results 2026 live updates andhra pradesh class 10th board result direct link bse ap gov in

30 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.