Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

25 April 2026

అక్షయ తృతీయ.. వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! అయినా కూడా..

25 April 2026

కానిస్టేబుల్ కామం.. టీవీ సౌండ్.. కట్ చేస్తే కుటుంబం బలి! | Chhattisgarh Horror, Constable Lover Kills His Wife and Son, Stabs Family Over Affair in Durg

25 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
తెలంగాణ

లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!

.By .25 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఘోరం మిత్రుడి ప్రాణాన్ని బలిగొన్న తీరు కలచివేస్తోంది. కేవలం బాటిల్‌లో మిగిలిన లాస్ట్ లక్కీ డ్రాప్స్‌ కోసం మొదలైన చిన్నపాటి వివాదం ఒకరిని ‘లాస్ట్‌ లైఫ్‌’ దిశగా నెట్టింది.

బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగీర్‌ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్‌ అనే ముగ్గురు స్నేహితులు ఏప్రిల్ 21వ తేదీ (మంగళవారం) రాత్రి శామీర్‌పేట వాగు సమీపంలోని ఒక వెంచర్‌లో మద్యం తాగడానికి కూర్చున్నారు. రాత్రంతా కలిసి నాలుగు ఫుల్‌ బాటిళ్లను ఖాళీ చేశారు. చివరి చుక్కతో మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది.

మద్యం బాటిళ్లలో మిగిలిన చివరి చుక్కలను (లక్కీ డ్రాప్స్‌) తనకు పోయకుండా చరణ్, నవీన్‌ తాగేశారనే ఆగ్రహంతో మధు వారిపై గొడవకు దిగాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన మధు వారిపై దాడి చేయగా, ప్రతిగా చరణ్, నవీన్‌లు ఇనుప రాడ్‌తో మధు తలపై బలంగా కొట్టారు. దీంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం భయాందోళనకు గురైన నిందితులు మృతదేహాన్ని వాగు పక్కన ఉన్న కంపచెట్ల పొదల్లో పడేశారు. మూడు రోజుల పాటు ఏమీ ఎరగనట్టు నటించాడు.

అయితే మిత్రుడి మరణంతో చరణ్, నవీన్‌లు మనస్తాపానికి గురయ్యారు. చేసి తప్పు తెలుసుకుని, శుక్రవారం (ఏప్రిల్ 25) నేరుగా స్టేషన్‌కు వెళ్లి. పోలీసు ఎదుట లొంగిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడితో సహా నిందితులు ముగ్గురూ గతంలో గంజాయి కేసులో కూడా నిందితులుగా ఉండటం గమనార్హం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. మద్యం, మాదకద్రవ్యాల ప్రభావం వల్ల మనుషులు ఎంతటి క్రూరత్వానికి పాల్పడతారో ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

25 April 2026

Weather Report: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

25 April 2026

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్

25 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

25 April 2026

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో…

అక్షయ తృతీయ.. వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! అయినా కూడా..

25 April 2026

కానిస్టేబుల్ కామం.. టీవీ సౌండ్.. కట్ చేస్తే కుటుంబం బలి! | Chhattisgarh Horror, Constable Lover Kills His Wife and Son, Stabs Family Over Affair in Durg

25 April 2026

Chicken: వద్దే వద్దు.. చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే..

25 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

25 April 2026

అక్షయ తృతీయ.. వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! అయినా కూడా..

25 April 2026

కానిస్టేబుల్ కామం.. టీవీ సౌండ్.. కట్ చేస్తే కుటుంబం బలి! | Chhattisgarh Horror, Constable Lover Kills His Wife and Son, Stabs Family Over Affair in Durg

25 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.