Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ? | TVK Writes to Tamil Nadu CEO, Demands Sterile Zones and Extra Police at All Counting Centers

2 May 2026

Jabardasth : అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు.. జబర్దస్త్ బ్యూటీ..

2 May 2026

ఆ బూత్‌ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా..? పాత భవనాల్లో భయం పుట్టిస్తోంది ఎవరో తేల్చిన శాస్త్రవేత్తలు..!

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»చేపల కోసమని గెట్టు కట్టి నీటిని తోడుతున్నారు.. ఇంతలో అనూహ్య ఘటన..
ఆంధ్రప్రదేశ్

చేపల కోసమని గెట్టు కట్టి నీటిని తోడుతున్నారు.. ఇంతలో అనూహ్య ఘటన..

.By .26 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
చేపల కోసమని గెట్టు కట్టి నీటిని తోడుతున్నారు.. ఇంతలో అనూహ్య ఘటన..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కాస్త టైం దొరికితే.. చేపల షికారుకు వెళ్లడం పల్లెటూరి వాళ్లకు అలవాటు. అలా కొందరు యువకులు దగ్గర్లోని ఓ మడుగు వద్దకు చేపల పట్టేందుకు వెళ్లగా.. వారికి విచిత్ర అనుభవం ఎదురైంది.  ఒక చోట చేపల కోసం నీటిని తోడే పని షురూ చేశారు. ఒక వ్యక్తి గట్టువేసి నీటిని ఒక వైపునకు మళ్లించగా, చేపలు అటుగా కదులుతున్నట్లు గమనించారు. ఈ సమయంలో ఒక పెద్ద క్యాట్ ఫిష్ కనిపించింది. ఈ సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక పాము అకస్మాత్తుగా అక్కడికి వచ్చి పెద్ద క్యాట్ ఫిష్‌ను పట్టుకుని దానితో పోరాడటం మొదలుపెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. పాము చేపను గట్టిగా పట్టుకుని తినే ప్రయత్నం చేస్తుండగా, దానిని అడ్డుకోవాలని భావించారు.  ఒక వ్యక్తి కర్రతో పామును విసిరేయడానికి ప్రయత్నించాడు. కానీ, పాము తన పట్టును ఏ మాత్రం వదలకుండా చేపను బలంగా పట్టుకుని ఉంది. ఎంత ప్రయత్నించినా పాము చేపను వదిలిపెట్టలేదు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.  కాగా సాధారణంగా నీటి పాములే చేపల్ని ఆహారంగా తీసుకుంటాయి. సో.. అది నీటి పాము అయి ఉంటుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు క్యాష్ ఫిష్ మీరు ఎలాగూ తినరు. సో.. దాన్నైనా ఆకలి తీర్చుకోనివ్వాల్సింది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా చేపల వేటకు వెళ్లినవారికి ఈ అనుభవం నిజంగా షాకింగే. మీరు ఎప్పుడైనా చేపల వేటకు వెళ్లినప్పుడు ఇలా జరిగిందా..? కామెంట్ ద్వారా తెలియజేయండి..

నాగుపాముని రక్తపింజరి కరిస్తే నాగుపాము చనిపోతుందా ? 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Medical Council Services In Whatsapp,ఏపీ ప్రజలు ఇక ఆస్పత్రుల చుట్టూ తిరగక్కర్లేదు.. వాట్సాప్‌లో AMC సేవలు – andhra pradesh medical council services are available through mana mitra whatsapp number 9552300009

2 May 2026

Amca Manufacturing Center In Puttaparthi,ఏపీలో రూ.15వేల కోట్లతో DRDO ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రం.. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోనే – amca manufacturing plant with investment of rs 15000 crores in sri sathya sai district andhra pradesh soon reports

2 May 2026

Andhra Pradesh Hotels To Hike Menu Prices By 10%,ఏపీ హోటల్స్, రెస్టారెంట్స్‌‌‌‌పై ఒత్తిడి.. ఫుడ్ మెనూలో ధరలు 10శాతం వరకు పెంపు? – andhra pradesh hotels and restaurants think to hike food menu prices after commercial gas cylinder price hike

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ? | TVK Writes to Tamil Nadu CEO, Demands Sterile Zones and Extra Police at All Counting Centers

2 May 2026

కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ? | TVK Writes to…

Jabardasth : అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు.. జబర్దస్త్ బ్యూటీ..

2 May 2026

ఆ బూత్‌ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా..? పాత భవనాల్లో భయం పుట్టిస్తోంది ఎవరో తేల్చిన శాస్త్రవేత్తలు..!

2 May 2026

Rashmi Gautam: నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. జబర్దస్త్ యాంకర్ రష్మీ

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ? | TVK Writes to Tamil Nadu CEO, Demands Sterile Zones and Extra Police at All Counting Centers

2 May 2026

Jabardasth : అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు.. జబర్దస్త్ బ్యూటీ..

2 May 2026

ఆ బూత్‌ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా..? పాత భవనాల్లో భయం పుట్టిస్తోంది ఎవరో తేల్చిన శాస్త్రవేత్తలు..!

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.