Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. మా అమ్మాయి డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

26 April 2026

భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!

26 April 2026

Hyderabad: ఫ్రెండ్ పిలిచాడని లాడ్జ్‌కు వెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. తెల్లారే సరికి

26 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..
తాజా వార్తలు

Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

.By .26 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Tax 5

ఇక బహ్రెయిన్‌లో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారిపై 15 శాతం పన్ను విధిస్తారు. ఇక చమురు, గ్యాస్ కంపెనీలు, విదేశీ బ్యాంకులపై 40 శాతం పన్ను అనేది ఉంటుంది. ఇక బహామాస్ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, గిఫ్ట్‌లు, వారసత్వ ఆస్తులు అనేది పూర్తిగా రహితం. అయితే బహామాస్‌లో వస్తువులు, సేవలపై వ్యాట్, స్టాంప్ డ్యూటీ ఉంటుది. అలాగే మొనాకో దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది సున్నా. అయితే కంపెనీలపై 10 శాతం పన్ను ఉంటుంది.

Tax 4

ఇక యూఏఐ అనేది కూడా జీరో ట్యాక్స్ ఫ్రీ దేశం. ఇక్కడి ప్రజలు ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక ఒమన్‌ కూడా ట్యాక్స్ ఫ్రీ దేశమే. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులు ఉంటాయి. ఇక ఆస్తి, సంపద, మూలధన లాభాల నుంచి వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు.

Tax 3

ఇక ఖతార్‌లో కూడా ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను అనేది ఉండదు. అయితే అన్ని వస్తువులు, సేవలపై 5 శాతం వ్యాట్ అనేది ఉంటుంది. ఇక కొన్ని కంపెనీలపై పన్నులు, సుంకాలు, నియంత్రణ రుసుంలు అనేవి ఉంటాయి. ఇక కువైట్‌లో కూడా ఎలాంటి వ్యక్తిగత ట్యాక్సులు ఉండవు. దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు వంటి కొన్ని పరోక్ష పన్నులు ఉంటాయి.

Tax 2

దుబాయ్‌లో చాలా వ్యాపారాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఇక డివిడెండ్లు, వడ్డీపై విత్ హోల్డింగ్, మూలధన లాభాలపై కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే దుబాయ్‌లో చమురు కంపెనీలపై మాత్రం 55 శాతం పన్ను అమల్లో ఉంది. ఇక వీటిపై వ్యాట్స్, ఎక్సైంజ్ సుంకం, దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు వంటివి కొన్ని పన్నులు, రుసుములు ఉన్నాయి.

Tax 1

ఇండియాలో మనం సంపాదించే ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా సంపాదించే ఆదాయంపైనే కాకుండా వ్యాపార సంస్థలు కూడా తమకు వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్స్ మినహాయింపులు ఇస్తూ పన్ను చెల్లింపుదారులకు అనేక ఊరట కలిగిస్తూ ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో అసలు ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. మీరు సంపాదించే ఆదాయంపై ఎలాంటి పన్ను కట్టాల్సిన పని లేదు. ఆ దేశాలు ఏంటంటే..?

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. మా అమ్మాయి డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

26 April 2026

భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!

26 April 2026

Superfood Magic: కేవలం 5 నిమిషాల్లో వేడిని తగ్గించే చల్లని సలాడ్! ఒక్కసారి ట్రై చేయండి!

26 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. మా అమ్మాయి డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

26 April 2026

పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం…

భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!

26 April 2026

Hyderabad: ఫ్రెండ్ పిలిచాడని లాడ్జ్‌కు వెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. తెల్లారే సరికి

26 April 2026

Superfood Magic: కేవలం 5 నిమిషాల్లో వేడిని తగ్గించే చల్లని సలాడ్! ఒక్కసారి ట్రై చేయండి!

26 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

తప్పు మా అమ్మాయివైపే ఉంది.. మా అమ్మాయి డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి

26 April 2026

భార్య భర్తలు మీ ఫొటో పదే పదే స్టేటస్ పెడుతున్నారా? అయితే మీ గోతి మీరు తవ్వుకున్నట్లే!

26 April 2026

Hyderabad: ఫ్రెండ్ పిలిచాడని లాడ్జ్‌కు వెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. తెల్లారే సరికి

26 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.