Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

29 April 2026

AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోండి

29 April 2026

బుధవారం కర్పూరంతో ఈ రహస్య పూజ… డబ్బు, అదృష్టం నేరుగా మీ ఇంటికే!

29 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ

TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

.By .29 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో నెల రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నలక్షలాది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ విద్యార్ధులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేసి ఒక్క క్లిక్‌తో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి..

కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 13తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్‌ 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను ఇంకాస్త ముందుగానే ముగించాలని భావించి ఏప్రిల్ 29న వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

ఇక పదో తరగతి ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్‌ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు.. వీడియో చూస్తే..

28 April 2026

Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్‌.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

28 April 2026

SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌.. సింపుల్‌గా ఇలా చెక్‌ చేసుకోండి!

28 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

29 April 2026

వేసవి వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు కేవలం బయట ఉష్ణోగ్రతలే కాదు, మన శరీర అంతర్గత వ్యవస్థ కూడా అస్తవ్యస్తమవుతుంది.…

AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోండి

29 April 2026

బుధవారం కర్పూరంతో ఈ రహస్య పూజ… డబ్బు, అదృష్టం నేరుగా మీ ఇంటికే!

29 April 2026

Red Number Plate: భారత్‌లో వాహనానికి ఎర్రటి నంబర్ ప్లేట్ ఉంటే అర్థమేంటి? ఇది కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

29 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

29 April 2026

AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోండి

29 April 2026

బుధవారం కర్పూరంతో ఈ రహస్య పూజ… డబ్బు, అదృష్టం నేరుగా మీ ఇంటికే!

29 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.