Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

30 April 2026

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

30 April 2026

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

30 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Snake Safety: ఇంట్లోకి పాములు వస్తే అవి అక్కడే దాక్కుంటాయ్.. ఈ 4 స్పాట్లు మిస్ కావద్దు..
తాజా వార్తలు

Snake Safety: ఇంట్లోకి పాములు వస్తే అవి అక్కడే దాక్కుంటాయ్.. ఈ 4 స్పాట్లు మిస్ కావద్దు..

.By .30 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Snake Safety: ఇంట్లోకి పాములు వస్తే అవి అక్కడే దాక్కుంటాయ్.. ఈ 4 స్పాట్లు మిస్ కావద్దు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Snake Safety: ఇంట్లోకి పాములు వస్తే అవి అక్కడే దాక్కుంటాయ్.. ఈ 4 స్పాట్లు మిస్ కావద్దు..

పాములు సాధారణంగా చల్లని, చీకటి మనుషుల సంచారం తక్కువగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. మన ఇంట్లోని స్టోర్ రూమ్‌లు, పాత సామాన్లు ఉన్న మూలలు, మెట్ల కింద ఉండే ఖాళీ ప్రదేశాలు పాత పెట్టెల వెనుక అవి సురక్షితంగా దాక్కుంటాయి. ఈ ప్రదేశాలను తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల పాములు అక్కడ గూడు కట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే స్టోర్ రూమ్‌లను ఎప్పుడూ చిందరవందరగా ఉంచకుండా, క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

బాత్రూమ్‌లు..
బాత్రూమ్ సింకులు, డ్రైనేజీ పైపులు టాయిలెట్ పైపుల ద్వారా పాములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పైపుల్లో ఉండే తేమ, అక్కడ తిరిగే కప్పలు ఎలుకలు పాములను ఆకర్షిస్తాయి. అలాగే నేలకు దగ్గరగా ఉండే షూ రాక్‌లు, మూసి ఉంచే అల్మరాలు కూడా పాములకు ఇష్టమైన ప్రదేశాలు. ముఖ్యంగా బయట ఉంచే బూట్లను వేసుకునే ముందు వాటిని ఒకసారి గట్టిగా నేలకేసి కొట్టి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

వంటగదిలో…
వంటగదిలో ఉండే ఫ్రిజ్ వెనుక భాగం, గ్యాస్ స్టవ్ కింద సింక్ కింద ఉండే మూలలు పాములకు అనువైన దాగుడు ప్రదేశాలు. ఫ్రిజ్ వెనుక ఉండే వెచ్చదనం నిశ్శబ్ద వాతావరణం వాటిని ఆకర్షిస్తుంది. వంటగదిని శుభ్రపరిచేటప్పుడు ఇలాంటి మూలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏదైనా సామాను తీసేటప్పుడు నేరుగా చేతులు పెట్టకుండా, ఒక పొడవైన పుల్లతో తనిఖీ చేయడం ఎంతో శ్రేయస్కరం.

పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

గోడలకు లేదా తలుపుల కింద ఉండే సందులను వెంటనే మూసివేయండి.

ఇంటి చుట్టూ చెత్త లేదా ఎండు ఆకులు పేరుకుపోకుండా చూసుకోండి.

పాములకు ప్రధాన ఆహారమైన ఎలుకలు, కప్పలు ఇంట్లో లేకుండా జాగ్రత్తపడండి.

ఒకవేళ పాము కనిపిస్తే దానిని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా, వెంటనే స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించండి. వేసవిలో కొంచెం అప్రమత్తంగా ఉంటే పాముల ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పాములు రాకుండా నిరోధించవచ్చు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

30 April 2026

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

30 April 2026

Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

30 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

30 April 2026

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే రుచి రాదు. కూరలైనా, బిర్యానీలైనా ఈ పేస్ట్ ఉంటేనే ఆ మజా…

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

30 April 2026

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

30 April 2026

Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

30 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

30 April 2026

ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్‌! రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన ఓపెన్‌ AI

30 April 2026

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

30 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.