Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

1 May 2026

తండ్రి ఆస్తిలో పిల్లలకు వాటా ఉందదా? పిత్రార్జితం Vs స్వార్జితం | Can Children Claim Share in Father’s Property? Legal Experts Explain Ancestral vs Self-Acquired Assets Rules.

1 May 2026

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు
తాజా వార్తలు

EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు

.By .1 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. కానీ, ఆ కల నెరవేర్చుకోవడానికి తీసుకునే హోమ్ లోన్ ఒక్కోసారి 20 ఏళ్ల పాటు మనల్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా మనం కట్టే వడ్డీ, మనం తీసుకున్న అసలు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఉదాహరణకు, 50 లక్షల లోన్ తీసుకుంటే, 20 ఏళ్లలో మనం మరో 55 లక్షల రూపాయలు కేవలం వడ్డీ రూపంలోనే చెల్లిస్తాం. ఈ భారాన్ని తగ్గించి, మీ లోన్‌ను సగం కాలంలోనే పూర్తి చేసేలా ఆర్ధిక నిపుణులు పలు సలహాలు, అద్భుతమైన వ్యూహాలు అందించారు.

1. 13వ ఈఎంఐ మ్యాజిక్:

సాధారణంగా మనం ఏడాదికి 12 ఈఎంఐలు కడతాం. కానీ, ఏడాదికి ఒకసారి మీ స్తోమతను బట్టి ఒక అదనపు EMIని(13వ EMI) ముందే చెల్లించండి. ఇది నేరుగా మీ ‘అసలు'(Principal) మొత్తాన్ని తగ్గిస్తుంది. లోన్ తీసుకున్న మొదటి ఐదేళ్లలో ఇలా చేయడం వల్ల వడ్డీ భారం భారీగా తగ్గి, మీ లోన్ గడువు 6 నుంచి 7 ఏళ్ల ముందే ముగిసిపోతుంది.

2. EMIతో పాటు SIP:

మీరు నెలకు కట్టే EMIలో కనీసం 10 శాతం మొత్తాన్ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు మీ EMI రూ. 44,000 అయితే, మరో రూ. 4,400 SIP చేయండి. 20 ఏళ్ల తర్వాత ఈ SIP ద్వారా వచ్చే రిటర్న్స్, మీరు బ్యాంక్ కట్టిన మొత్తం వడ్డీకి సమానంగా ఉంటాయి. అంటే సాంకేతికంగా మీ ఇల్లు మీకు ఉచితంగా లభించినట్లే!

3. సమాంతరంగా ఆస్తిని కూడబెట్టుకోవడం:

బోనస్‌లు లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు వాటిని నేరుగా లోన్ కట్టేయకుండా, ఇండెక్స్ ఫండ్స్ లేదా అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల 8-10 ఏళ్లలో ఒక పెద్ద నిధి తయారవుతుంది. ఆ డబ్బుతో మీ మిగిలిన లోన్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయవచ్చు. దీనివల్ల 25 ఏళ్ల లోన్ కేవలం 10 ఏళ్లలోనే తీరిపోతుంది.

4. ముందస్తు ప్రణాళిక:

ఇల్లు కొనడానికి 4-5 ఏళ్ల ముందే ప్లాన్ చేసుకోండి. మీరు కట్టాలనుకుంటున్న EMI మొత్తాన్ని ఇప్పుడే SIP రూపంలో పొదుపు చేయడం వల్ల డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఖర్చుల భారం తగ్గుతుంది. అలాగే, టాప్-అప్ లోన్ల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న మార్పులు మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది వేస్తాయి.

Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

1 May 2026

తండ్రి ఆస్తిలో పిల్లలకు వాటా ఉందదా? పిత్రార్జితం Vs స్వార్జితం | Can Children Claim Share in Father’s Property? Legal Experts Explain Ancestral vs Self-Acquired Assets Rules.

1 May 2026

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

1 May 2026

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే01) థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం,…

తండ్రి ఆస్తిలో పిల్లలకు వాటా ఉందదా? పిత్రార్జితం Vs స్వార్జితం | Can Children Claim Share in Father’s Property? Legal Experts Explain Ancestral vs Self-Acquired Assets Rules.

1 May 2026

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

1 May 2026

లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల గోల్డ్: ఆర్బీఐ మాస్టర్ ప్లాన్ | Why RBI is Bringing Gold Home: Protecting India’s National Wealth from Global Geopolitical Risks and Shocks.

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

1 May 2026

తండ్రి ఆస్తిలో పిల్లలకు వాటా ఉందదా? పిత్రార్జితం Vs స్వార్జితం | Can Children Claim Share in Father’s Property? Legal Experts Explain Ancestral vs Self-Acquired Assets Rules.

1 May 2026

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.