Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Pithapuram 10th Student Pawan Kumar Get 555 Marks,పవన్ కళ్యాణ్ జీతం నుంచి సాయం పొందుతున్న విద్యార్థికి పదో తరగతిలో టాప్ మార్కులు – pithapuram 10th class student who receives monthly financial assistance from ap deputy cm pawan kalyan salary scored 555 marks

5 May 2026

Adani:జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై అదానీకి భారీ ఊరట,కీలక తీర్పు ఇచ్చిన NCLAT..! | జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై వేదాంత అప్పీల్‌ను కొట్టివేసిన NCLAT | NCLAT Upholds Adani Bid For JAL

5 May 2026

Andhra Pradesh: ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..

5 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TGSRTC: కార్మికులకు సీఎం రేవంత్ సూపర్ గుడ్‌న్యూస్.. ఈవీ బస్సులతో ఆర్టీసికి కొత్త దిశ!
తెలంగాణ

TGSRTC: కార్మికులకు సీఎం రేవంత్ సూపర్ గుడ్‌న్యూస్.. ఈవీ బస్సులతో ఆర్టీసికి కొత్త దిశ!

.By .1 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TGSRTC: కార్మికులకు సీఎం రేవంత్ సూపర్ గుడ్‌న్యూస్.. ఈవీ బస్సులతో ఆర్టీసికి కొత్త దిశ!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపినందుకు కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధి, సేవల మెరుగుదలకు కార్మికులు ముందుకు రావడాన్ని సీఎం అభినందించారు. ప్రభుత్వం-కార్మికులు వేర్వేరు కాదని, అందరం కలిసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తాము ఎప్పుడూ అండగా ఉన్నామని తెలిపారు.

ఆర్టీసీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టెర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మినీ బస్సుల కొనుగోలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం డీజిల్‌పై సంవత్సరానికి సుమారు రూ. 2000 కోట్ల ఖర్చు అవుతుందని, దీన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులే పరిష్కారం అని సీఎం పేర్కొన్నారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ హయాంలో వచ్చినవి కావని, అయినా వాటిని క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. పెండింగ్ కారుణ్య నియామకాలను ప్రారంభించామని, ఉద్యోగుల బకాయిల చెల్లింపులో భాగంగా ఇప్పటికే రూ.1000 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పీఆర్సీ వంటి ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ సంస్థ దేశంలోనే గొప్ప సంస్థగా నిలవడానికి కార్మికుల పాత్ర కీలకమని సీఎం కొనియాడారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని, రాజకీయ ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటికే రూ.8000 కోట్ల మద్దతు ఇచ్చామని, సంస్థ నిలదొక్కుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉందని సీఎం స్పష్టం చేశారు. డ్రైవర్లను తగ్గించే ఆలోచన లేదని, సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేపట్టొద్దని సూచించారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘాలు 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, కేసులు ఎత్తివేయాలని సీఎం ను కోరాయి. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని, కార్మికుల హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని సీఎం భరోసా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: మరింత వేగంగా అకౌంట్లోకి డబ్బులు.. సీఎంఆర్ఎఫ్ పథకంలో మార్పులు..

5 May 2026

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట.. మరణంలో ఒక్కటయ్యారు ! ఏం జరిగిందో తెలిస్తే..

5 May 2026

Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్ విస్తరణపై బిగ్ అప్డేట్..

5 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Pithapuram 10th Student Pawan Kumar Get 555 Marks,పవన్ కళ్యాణ్ జీతం నుంచి సాయం పొందుతున్న విద్యార్థికి పదో తరగతిలో టాప్ మార్కులు – pithapuram 10th class student who receives monthly financial assistance from ap deputy cm pawan kalyan salary scored 555 marks

5 May 2026

Pithapuram Pawan Kumar Get 555 Marks With Pawan Kalyan Help: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

Adani:జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై అదానీకి భారీ ఊరట,కీలక తీర్పు ఇచ్చిన NCLAT..! | జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై వేదాంత అప్పీల్‌ను కొట్టివేసిన NCLAT | NCLAT Upholds Adani Bid For JAL

5 May 2026

Andhra Pradesh: ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..

5 May 2026

పరిశోధనలు ల్యాబ్‌కే పరిమితం అవ్వొద్దు.. సామాన్యుడికి ఉపయోగపడాలి.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..

5 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Pithapuram 10th Student Pawan Kumar Get 555 Marks,పవన్ కళ్యాణ్ జీతం నుంచి సాయం పొందుతున్న విద్యార్థికి పదో తరగతిలో టాప్ మార్కులు – pithapuram 10th class student who receives monthly financial assistance from ap deputy cm pawan kalyan salary scored 555 marks

5 May 2026

Adani:జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై అదానీకి భారీ ఊరట,కీలక తీర్పు ఇచ్చిన NCLAT..! | జైప్రకాష్ అసోసియేట్స్ బిడ్‌పై వేదాంత అప్పీల్‌ను కొట్టివేసిన NCLAT | NCLAT Upholds Adani Bid For JAL

5 May 2026

Andhra Pradesh: ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..

5 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.