Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026

భారత్ కు పాకిస్థాన్ గుడ్ న్యూస్..? సంక్షోభం వేళ భారీ ఉపశమనం..!! | oil Transport from Iran to Pakistan Road Route Due to Strait of Hormuz Close India Potential Gains

2 May 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ వేట!

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆంధ్రప్రదేశ్

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

.By .2 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వేసవికాలం వచ్చిందంటే.. చాలామంది చలివేంద్రాలు ఏర్పాటుచేస్తారు. పెద్ద పెద్ద కుండలతో నీటిని నింపి నగరాల్లో, పల్లెల్లో కూడా ప్రయాణికులు, పాదచారులు, వాహనదారులకు అనుకూలంగా ఏర్పాటుచేస్తారు. ఎందరో ఆ చల్లని నీటిని త్రాగి దాహార్తిని తీర్చుకుంటారు. మననుషులకే కాదు, పశుపక్ష్యాదులు కూడా నీళ్లు తాగేలా ఏర్పాట్లు చేస్తారు. ఇది మానవ ధర్మం.. కనీస మానవత్వం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. గ్రామస్తుల దాహార్తిని తీర్చే బోరుకి తాళం వేసాడు. మండుటెండలో గొంతు ఎండిపోతుంటే, దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకకపోతే ఎంత దారుణం? అల్లూరి సీతారామరాజు జిల్లాలో కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి. ఒక వర్గం వారిపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఏకంగా గ్రామస్తుల దాహార్తిని తీర్చే తాగునీటి బోరుకే తాళం వేశారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ బురడ వీధిలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న భూ వివాదాలు ఇప్పుడు తాగునీటి కష్టాలకు దారితీశాయి. ప్రత్యర్థి వర్గాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన కొందరు, పక్కా పథకం ప్రకారం రోడ్డు పక్కన ఉన్న సామాజిక బోరుకు ఐరన్ గొలుసు వేసి తాళం వేశారు. దీంతో గ్రామస్తులతో పాటు, వేసవిలో ఆ దారిలో వెళ్లే బాటసారులు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వచ్చి తాళాలు తొలగించినా, ఫలితం లేకపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే మళ్ళీ బోరుకు తాళం పడటంతో గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. “పూర్వీకుల నాటి భూ గొడవలను తమ నీళ్ల కోసం వాడుకుంటున్నారని, కక్షలు ఏవైనా, తమ దాహార్తిని తీర్చే నీటిని ఆపడం సరికాదని గ్రామస్థుడు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులవద్దకు చేరింది. కక్ష సాధింపు కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Singanamala Mla Bandaru Sravani Sree,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి చేదు అనుభవం.. పోలీసులనే తోసుకుంటూ మహిళ వీరంగం.. – protest erupt during singanamala mla bandaru sravani sree visit to kanampalli in garladinne mandal

2 May 2026

చేతుల్తో పాలు పితికే ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

2 May 2026

Andhra: జీవితం ఓ నీటి బుడగ అంటే ఇదేనమో.. చెల్లి పెళ్లి వేళ సంతోషంగా డ్యాన్స్ చేస్తుండగా..

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026

గుడ్డు మన ఆరోగ్యానికి అనేక విదాలుగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది డాక్టర్లు కూడా రోజు ఓ గుడ్డు తినమని…

భారత్ కు పాకిస్థాన్ గుడ్ న్యూస్..? సంక్షోభం వేళ భారీ ఉపశమనం..!! | oil Transport from Iran to Pakistan Road Route Due to Strait of Hormuz Close India Potential Gains

2 May 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ వేట!

2 May 2026

బెంగళూరులో కేంద్రంగా రిసార్ట్ పాలిటిక్స్?: రంగంలో ట్రబుల్ షూటర్ డీకేశి | DK Shivakumar Says Own Calculations Will Decide Assam Congress Victory Efforts to Prevent Defections

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

2 May 2026

భారత్ కు పాకిస్థాన్ గుడ్ న్యూస్..? సంక్షోభం వేళ భారీ ఉపశమనం..!! | oil Transport from Iran to Pakistan Road Route Due to Strait of Hormuz Close India Potential Gains

2 May 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ వేట!

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.