Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

9 May 2026

ఫ్రెండ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మరవకండి!

9 May 2026

కేఎస్ఆర్టీసీలో నేటి నుంచి జెండర్ టికెటింగ్- ఉచితం దిశగా ముందడుగు | KSRTC launches gender ticketing to track female ridership, move toward free travel for women Kerala

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. త్వరలోనే దరఖాస్తులు.. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే..
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. త్వరలోనే దరఖాస్తులు.. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే..

.By .4 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. త్వరలోనే దరఖాస్తులు.. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా సామాజిక పింఛన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. వృద్దులు, దివ్యాంగులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు ప్రతీ నెలా పింఛన్ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీన అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. 1వ తేదీన సండే లేదా సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. వృద్దులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా పింఛన్ అందిస్తున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం.

ఎవరు అర్హులు..?

వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, మత్య్సకారులు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులు, డయాలసిస్ పేషెంట్లు దీనికి అర్హులు.

అర్హతలు ఏంటి..?

గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నెల ఆదాయం రూ.10 వేలోపు ఉండాలి. ఇక పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. కుటుంబానికి పోలం 10 ఎకరాల్లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే అనర్హులు. కారు లాంటి లగ్జరీ వాహనాలు కలిగి ఉండకూడదు. కరెంట్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉండకూడదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పింఛన్ వస్తుంది.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

ఆధార్, రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ అందించాలి. ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ సమర్పించాలి. ముందుగా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మీకు వైకల్యం ఉందని నిర్ధారణ చేశాక సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లి వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా..?

గ్రామ, వార్డు సచివాలయంకు వెళ్లాలి. దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయం అధికారులను సంప్రదించాలి. ఇక జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇక ఇతర వివరా కోసం 08662410017 నెంబర్‌ను సంప్రదించాలి. ఇక https://sspensions.ap.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Prisoners Average Daily Wage Rs 160,ఏపీలో జైల్లో ఉండే ఖైదీలకు రోజుకు వేతనం ఎంత ఇస్తారో తెలుసా.. మరీ అంత తక్కువా! – andhra pradesh prisoners get average daily wage is rs 160

9 May 2026

Andhra Pradesh Ministers Ranks Files Clearance,ఏపీ మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానంలో ఊహించని పేరు.. మహిళా మంత్రి లాస్ట్! – andhra pradesh cm chandrababu naidu comments on ministers files clearance during collectors conference

9 May 2026

Tirumala Devotees Ttd Accommodation Facilities,తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. వసతి గదులపై టీటీడీ కీలక ప్రకటన – ttd on comfortable accommodation facilities for devotees in tirumala

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

9 May 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సరికొత్త చరిత్ర సృష్టించారు విజయ్ దళపతి. పార్టీ స్థాపించిన రెండేళ్లకే అత్యధిక మెజారిటీ సాధించారు. కానీ…

ఫ్రెండ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మరవకండి!

9 May 2026

కేఎస్ఆర్టీసీలో నేటి నుంచి జెండర్ టికెటింగ్- ఉచితం దిశగా ముందడుగు | KSRTC launches gender ticketing to track female ridership, move toward free travel for women Kerala

9 May 2026

Andhra Pradesh Prisoners Average Daily Wage Rs 160,ఏపీలో జైల్లో ఉండే ఖైదీలకు రోజుకు వేతనం ఎంత ఇస్తారో తెలుసా.. మరీ అంత తక్కువా! – andhra pradesh prisoners get average daily wage is rs 160

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

9 May 2026

ఫ్రెండ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మరవకండి!

9 May 2026

కేఎస్ఆర్టీసీలో నేటి నుంచి జెండర్ టికెటింగ్- ఉచితం దిశగా ముందడుగు | KSRTC launches gender ticketing to track female ridership, move toward free travel for women Kerala

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025498

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.