Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

6 May 2026

ఏపీకి కుంభవృష్టిలా పెట్టుబడులు! లక్షల కోట్లతో వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! | Andhra Pradesh Industrial Boom: SIPB Green-Lights Reliance, Adani, and Royal Enfield Projects Worth Rs.2 Cr

6 May 2026

Cinema OTT: ఓటీటీలోకి లీగల్ థ్రిల్లర్ మూవీ.. కోర్టు చుట్టూ తిరిగే సినిమాల.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..

6 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు

.By .6 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం బోర్డు నిర్ణయాలను వెల్లడించిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు.. 82 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వేసవిలో ఏర్పాట్లు, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలో వీధులకు పేర్లు మార్పు చేస్తామని ఈ మేరకు 51 పేర్లు నిర్ణయించామన్నారు.

తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్సె నిర్మాణానికి రూ 4.54 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ 6 కోట్లతో పైప్ లైన్లు, రూ 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆపటెక్స్ సంస్థల నుంచి పట్టువస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ చెప్పారు.

తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణ కు రూ 3.6 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ 36.9 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రాతి రథమండపం పై చర్చించాం త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్.

టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

  • పట్టు వస్త్రాలు, శాలువాలు ఏపీ లోని ఆప్కో, తమిళనాడులోని కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు.
  • అలిపిరి టోల్గేట్‌లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు బస్సుల తనిఖీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.
  • కోయంబత్తూరులోని G స్క్వయర్ ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం.
  • టీటీడీ ఆస్థాన విధ్వంసరాలుగా శోభారాజ్‌ను నియమించాలని నిర్ణయం.
  • తిరుమలలో నూతన పరిపాలన భవనం నిర్ణయానికి ఆమోదం.
  • టిటిడిలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐడి కార్డు, దర్శనం, లడ్డు కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
  • టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
  • టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కమిటీ.
  • నెలరోజుల్లో కొలిక్కి రానున్న అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం.
  • వేసవిలో తిరుమల కొచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.
  • మే ఒకటి నుంచి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసిన టీటీడీ.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Solar Power Plant Sri Sathyasai District,ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ, వరుస శుభవార్తలు.. రూ.51 వేలకోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. – andhra pradesh sipb approved solar power plant worth 51000 crore in sri sathya sai district

6 May 2026

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

6 May 2026

Ttd Akshara Govindam Kits,తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు – ttd trust board approved free kits to be distributed to children under akshara govindam

6 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

6 May 2026

పార్టీ పెట్టి రెండే సంవత్సరాలు. ముఖానికి రంగులేసుకునే వాడు ఏం చేయగలుగుతాడ్నారు. అసలు అనుభవమే లేదు.. రాజకీయాలకు పనికిరాడన్నారు. రాజకీయాలు…

ఏపీకి కుంభవృష్టిలా పెట్టుబడులు! లక్షల కోట్లతో వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! | Andhra Pradesh Industrial Boom: SIPB Green-Lights Reliance, Adani, and Royal Enfield Projects Worth Rs.2 Cr

6 May 2026

Cinema OTT: ఓటీటీలోకి లీగల్ థ్రిల్లర్ మూవీ.. కోర్టు చుట్టూ తిరిగే సినిమాల.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..

6 May 2026

స్టాలిన్ నివాసానికి రజనీకాంత్.. తమిళనాట మారుతున్న లెక్కలు !! | Rajini kanth Meets ex cm and dmk president mk stalin after big loss in tamil Nadu Elections

6 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

6 May 2026

ఏపీకి కుంభవృష్టిలా పెట్టుబడులు! లక్షల కోట్లతో వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్! | Andhra Pradesh Industrial Boom: SIPB Green-Lights Reliance, Adani, and Royal Enfield Projects Worth Rs.2 Cr

6 May 2026

Cinema OTT: ఓటీటీలోకి లీగల్ థ్రిల్లర్ మూవీ.. కోర్టు చుట్టూ తిరిగే సినిమాల.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..

6 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.