Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: ఇంటి బయట పడుకున్న చిన్నారి.. ఒకేసారి దూసుకొచ్చిన రెండు పాములు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

9 May 2026

విజయ్-త్రిష.. వేణు స్వామి మరో బాంబు! | Vijay-Trisha Connection? Venu Swamy Predictions on Thalapathy Vijay CM Post and Re-Elections

9 May 2026

Andhra Pradesh Barrier Free Toll System On National Highway 44,ఏపీలోని ఆ హైవేలో టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లొచ్చు.. మూడు జిల్లాల్లో మల్టీలేన్‌ ఫ్రీ ఫ్లో – nhai plans barrier free toll system in three places on hyderabad bangalore national highway 44 in andhra pradesh

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Cinema : 25 కోట్ల బడ్జెట్.. కేవలం 62 రాత్రులు షూటింగ్.. కట్ చేస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయ్..
తాజా వార్తలు

Cinema : 25 కోట్ల బడ్జెట్.. కేవలం 62 రాత్రులు షూటింగ్.. కట్ చేస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయ్..

.By .6 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Cinema : 25 కోట్ల బడ్జెట్.. కేవలం 62 రాత్రులు షూటింగ్.. కట్ చేస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయ్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రస్తుతం భారీ బడ్జెట్, స్టార్ హీరోహీరోయిన్లతో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక మూవీ అనౌన్స్మెంట్ నుంచి మొదలు సినిమా విడుదలయ్యేంతవరకు ప్రతి చిన్న విషయం నెట్టింట తెగ అంచనాలు క్రియేట్ చేస్తుంది. కానీ ఒక చిన్న సినిమా.. అసలు ప్రచారం, ఆర్బాటాలు అనే విషయాలను పక్కన పెట్టింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం 62 రాత్రులు జరిగింది. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేదు. కథానాయిక, పాటలు లేకపోయినా, ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, తన బడ్జెట్‌కు నాలుగు రెట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న చిత్రం ‘ఖైదీ’. కోలీవుడ్ హీరో కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రం 2019లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ కథ ఒకే రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. అయితే షూటింగ్ మాత్రం దాదాపు 62 రాత్రులపాటు సాగింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

రాత్రి నిశ్శబ్దంలో, దట్టమైన అడవులలో, నిర్మానుష్యమైన రహదారులపై చిత్రీకరించిన ఈ చిత్రం, తెరపై అద్భుతమైన రిజల్ట్ చూపించింది. తన పాత్రకు జీవం పోయడానికి కార్తి చాలా కష్టపడ్డాడు. ‘ఖైదీ’ కేవలం రుూ.25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లేదు, అలాగే ప్రేక్షకుల దృష్టి మరల్చడానికి పాటలు లేదా నృత్యాలు కూడా లేవు. అయినప్పటికీ ఈసినిమా చూసేందుకు అడియన్స్ క్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

కథ విషయానికి వస్తే.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి జైలు నుంచి ఇప్పుడే విడుదలైన దిల్లీ (కార్తి) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తను ఇంతకు ముందెన్నడూ చూడని తన కూతురిని మొదటిసారి కలవడానికి అతడు ప్రయత్నిస్తాడు. కానీ విధి అతడిని, పోలీసులకు, డ్రగ్ మాఫియాకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న ఒక రాత్రికి తీసుకువెళుతుంది. ఒక పోలీస్ అధికారి భారీ పరిమాణంలో ఉన్న మాదకద్రవ్యాలను కాపాడటానికి ఢిల్లీ సహాయం కోరతాడు. మార్గమధ్యంలో ప్రమాదకరమైన నేరగాళ్లు వెంబడిస్తుండగా, ఢిల్లీ స్పృహ కోల్పోయిన డజన్ల కొద్దీ పోలీసులను ఒక ట్రక్కులో ఆసుపత్రికి తరలించాలి. తన కూతురిని తిరిగి కలుసుకోవాలనే తపన, అదే సమయంలో డజన్ల కొద్దీ పోలీసుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత – ఇదే ఈ చిత్రంలోని అసలైన ఉత్కంఠ. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

విజయ్-త్రిష.. వేణు స్వామి మరో బాంబు! | Vijay-Trisha Connection? Venu Swamy Predictions on Thalapathy Vijay CM Post and Re-Elections

9 May 2026

Business Idea: సూపర్‌ మార్కెట్‌ బిజినెస్‌ సూపర్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఇలా చేయండి! భారీ లాభాలు ఖాయం

9 May 2026

కాంగ్రెస్ ‘ఆపరేషన్ సౌత్’ షురూ – రాహుల్ సన్నిహిత నేతకు బాధ్యతలు..!! | KC Venugopal is ahead in the race to be named the next chief minister of Kerala as latest reports

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Telangana: ఇంటి బయట పడుకున్న చిన్నారి.. ఒకేసారి దూసుకొచ్చిన రెండు పాములు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

9 May 2026

విధి ఆ బాలుడి పట్ల అత్యంత క్రూరంగా మారింది. పగబట్టినట్లుగా రెండు విష సర్పాలు ఒకేసారి ఆ పసి ప్రాణాన్ని…

విజయ్-త్రిష.. వేణు స్వామి మరో బాంబు! | Vijay-Trisha Connection? Venu Swamy Predictions on Thalapathy Vijay CM Post and Re-Elections

9 May 2026

Andhra Pradesh Barrier Free Toll System On National Highway 44,ఏపీలోని ఆ హైవేలో టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లొచ్చు.. మూడు జిల్లాల్లో మల్టీలేన్‌ ఫ్రీ ఫ్లో – nhai plans barrier free toll system in three places on hyderabad bangalore national highway 44 in andhra pradesh

9 May 2026

Business Idea: సూపర్‌ మార్కెట్‌ బిజినెస్‌ సూపర్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఇలా చేయండి! భారీ లాభాలు ఖాయం

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Telangana: ఇంటి బయట పడుకున్న చిన్నారి.. ఒకేసారి దూసుకొచ్చిన రెండు పాములు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

9 May 2026

విజయ్-త్రిష.. వేణు స్వామి మరో బాంబు! | Vijay-Trisha Connection? Venu Swamy Predictions on Thalapathy Vijay CM Post and Re-Elections

9 May 2026

Andhra Pradesh Barrier Free Toll System On National Highway 44,ఏపీలోని ఆ హైవేలో టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లొచ్చు.. మూడు జిల్లాల్లో మల్టీలేన్‌ ఫ్రీ ఫ్లో – nhai plans barrier free toll system in three places on hyderabad bangalore national highway 44 in andhra pradesh

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025499

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.