Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్ ఖేల్ ఖతం..? “డార్క్ ఈగిల్” మిసైల్ ను ప్రయోగించనున్న అమెరికా..! | us Considering ‘Dark Eagle’ Missile Strike on Iran? Questions Rise Over Potential Military Action

6 May 2026

Actor Suresh : ఆ ఒక్క సినిమా చూసి ఫిదా అయిపోయా.. అలా తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం.. నటుడు సురేష్..

6 May 2026

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

6 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్
తాజా వార్తలు

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

.By .6 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

పంజాబ్ తరపున కూపర్ కానలీ 80 పరుగుతలో టాప్ స్కోరర్‌గా నిలవగా, మార్కస్ స్టోయినిస్ 28, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5, ప్రియాంశ్ ఆర్య 1, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 3 పరుగులు చేశారు.

హైదరాబాద్ తరపున 2 హాఫ్ సెంచరీలు..

హైదరాబాద్ తరపున హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ అర్ధశతకాలు నమోదు చేశారు. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేయగా, ఇషాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అలాగే, క్లాసెన్, నితీష్ రెడ్డి (29*) నాలుగో వికెట్ కు 63 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) ఓపెనింగ్ భాగస్వామ్యానికి 55 పరుగులు జోడించారు. పంజాబ్ తరపున లాకీ ఫెర్గూసన్, విజయకుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

తుది జట్లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, ఆర్ స్మరన్, నితీష్ రెడ్డి, పాట్ కమిన్స్ (సి), శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ మరియు ఇషాన్ మలింగ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇరాన్ ఖేల్ ఖతం..? “డార్క్ ఈగిల్” మిసైల్ ను ప్రయోగించనున్న అమెరికా..! | us Considering ‘Dark Eagle’ Missile Strike on Iran? Questions Rise Over Potential Military Action

6 May 2026

Actor Suresh : ఆ ఒక్క సినిమా చూసి ఫిదా అయిపోయా.. అలా తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం.. నటుడు సురేష్..

6 May 2026

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

6 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్ ఖేల్ ఖతం..? “డార్క్ ఈగిల్” మిసైల్ ను ప్రయోగించనున్న అమెరికా..! | us Considering ‘Dark Eagle’ Missile Strike on Iran? Questions Rise Over Potential Military Action

6 May 2026

ఇరాన్ ఖేల్ ఖతం..? “డార్క్ ఈగిల్” మిసైల్ ను ప్రయోగించనున్న అమెరికా..! | us Considering ‘Dark Eagle’ Missile…

Actor Suresh : ఆ ఒక్క సినిమా చూసి ఫిదా అయిపోయా.. అలా తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం.. నటుడు సురేష్..

6 May 2026

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

6 May 2026

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

6 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్ ఖేల్ ఖతం..? “డార్క్ ఈగిల్” మిసైల్ ను ప్రయోగించనున్న అమెరికా..! | us Considering ‘Dark Eagle’ Missile Strike on Iran? Questions Rise Over Potential Military Action

6 May 2026

Actor Suresh : ఆ ఒక్క సినిమా చూసి ఫిదా అయిపోయా.. అలా తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం.. నటుడు సురేష్..

6 May 2026

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

6 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.