Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్! | Hyderabad as Signal-Free City CM Revanth Reddy Plan to control traffic, make hyderabad signal free!

9 May 2026

“నా వయసు 19 కాదు”..! 30 దాటాక వర్కవుట్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సింధు

9 May 2026

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?
తాజా వార్తలు

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

.By .9 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 50కు పైగా సినిమాలను తెరకెక్కించిన ఆయన తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, సుమన్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు తీశారు ఈవీవీ. ఇక ఈ దర్శకుడు తన కెరీర్ ప్రారంభలో రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువగా సినిమాలు చేశారు. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, అలీ బాబా అరడజను దొంగలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఇందులో ఆ ఒక్కటి అడక్కు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1993లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఈ సినిమా యూనిట్ లో భాగంగా ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఒకాయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. ఆయన మరెవరో కాదు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు. తాజాగా ఆయన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో సీనియర్ నటుడు నటకిరీటీ రాజేందప్రసాద్ ను అనుకోకుండా కలిశారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదేంంటే.. ఈశ్వరరావు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

రాజేందప్రసాద్ తో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇలా రాసుకొచ్చారు.. ‘ఒకప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నేను… ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సేవ చేసే స్థాయికి రావడం ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా అనిపిస్తోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని 33 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలవడం మరింత ప్రత్యేకంగా మారింది. నేను నన్ను పరిచయం చేసుకోగానే ఆయన ఆశ్చర్యంతో… ‘అప్పటి నా అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరేనా… ఈనాడు ఎమ్మెల్యేగా!” అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం హృదయాన్ని తాకింది. ఆనాడు ప్రముఖ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ గారి వద్ద కలిసి పని చేసిన రోజుల్ని ఇద్దరం స్మరించుకున్నాం. సినిమా సెట్స్‌ నుంచి ప్రజాసేవ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం… కష్టానికి, నిబద్ధతకు, ప్రజల ఆశీస్సులకు నిదర్శనం. ప్రజాసేవే నా అసలు సినిమా… ప్రజల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’ అని ట్వీట్ చేశారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే ఎమ్మెల్యే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

రాజేంద్రప్రసాద్ తో  ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

ఒకప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నేను… ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సేవ చేసే స్థాయికి రావడం ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా అనిపిస్తోంది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని 33 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలవడం… pic.twitter.com/SfjBDqEKip

— NADUKUDITI ESWARA RAO-NER (@NERBJP) May 8, 2026

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్! | Hyderabad as Signal-Free City CM Revanth Reddy Plan to control traffic, make hyderabad signal free!

9 May 2026

“నా వయసు 19 కాదు”..! 30 దాటాక వర్కవుట్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సింధు

9 May 2026

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్! | Hyderabad as Signal-Free City CM Revanth Reddy Plan to control traffic, make hyderabad signal free!

9 May 2026

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్! | Hyderabad as Signal-Free City CM…

“నా వయసు 19 కాదు”..! 30 దాటాక వర్కవుట్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సింధు

9 May 2026

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

9 May 2026

Peanuts: పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్.. ఎవరికి ఏవి మంచివి!

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్! | Hyderabad as Signal-Free City CM Revanth Reddy Plan to control traffic, make hyderabad signal free!

9 May 2026

“నా వయసు 19 కాదు”..! 30 దాటాక వర్కవుట్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సింధు

9 May 2026

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025499

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025460

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.