Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Puri Jagannadh: డిప్రెషన్‌ కూడా మంచిదే

15 May 2026

Southwest Monsoon: చల్లని కబురు- రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..! | Southwest Monsoon to Make Landfall in Kerala on May 27, Marking Season’s Start

15 May 2026

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

15 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ

విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!

.By .9 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


టీవీ9 ‘క్రాస్‌ఫైర్’లో మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో మాజీ మంత్రి రోజా జరిపిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏపీలో వైసీపీ ఓటమికి ఈవీఎంల గోల్ మాల్ కారణమని ఆరోపిస్తూనే, తమిళనాడులో విజయ్ గెలుపును సమర్థించారు. కేంద్రంపై వైసీపీకి ప్రత్యేక వైరం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక ఇంటర్య్వూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం వెనుక వైఎస్ జగన్ స్ఫూర్తి ఉందన్నది రోజా ప్రధాన వాదన. విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి ఆయన ప్రసంగాల వరకు అన్నీ జగన్‌ను పోలి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఫోటోను చూపించడాన్ని గుర్తు చేస్తూ.. “విజయ్‌ను గెలిపించడం అంటే జగన్‌ను ఆశీర్వదించడమే” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని పునరుద్ఘాటించిన రోజా, చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారని, ఆ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికే తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చే ట్రోలింగ్స్‌ను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను టెలివిజన్ షోలు చేయడంలో తప్పేమీ లేదని, అది తన వృత్తి అని సమర్థించుకున్న రోజా, తన కుమారుడిని హీరోగా చేయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా జగన్ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు రోజా స్పష్టం చేశారు. మొత్తానికి, తమిళనాడు రాజకీయ పరిణామాలను ఏపీతో ముడిపెడుతూ రోజా చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగా, ఇటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ! | Telangana Men Facing Rapid Decline in Gut Health, Hair Fall Cases Surge: Survey video tv9d

15 May 2026

తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు

15 May 2026

Nalgonda: దేవుడా ఏందయ్యా నీ ఆట.. అమ్మతోటే బిడ్డ కాటికి..

15 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Puri Jagannadh: డిప్రెషన్‌ కూడా మంచిదే

15 May 2026

సామాజిక అంశాలైనా, వ్యక్తిగత భావోద్వేగాలైనా దర్శకుడు పూరి జగన్నాథ్ విశ్లేషణ చాలా భిన్నంగా ఉంటుంది. తాజాగా ఆయన ‘పూరి మ్యూజింగ్స్’…

Southwest Monsoon: చల్లని కబురు- రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..! | Southwest Monsoon to Make Landfall in Kerala on May 27, Marking Season’s Start

15 May 2026

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

15 May 2026

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

15 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Puri Jagannadh: డిప్రెషన్‌ కూడా మంచిదే

15 May 2026

Southwest Monsoon: చల్లని కబురు- రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..! | Southwest Monsoon to Make Landfall in Kerala on May 27, Marking Season’s Start

15 May 2026

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

15 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025513

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025473

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.