Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు

13 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Delhi: ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
జాతీయం

Delhi: ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

.By .30 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Delhi: ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Delhi: పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మద్దతుతో దేశంలో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్న టెర్రర్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు ఛేదించారు. 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌కు ముంబై అండర్‌వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. అరెస్టు అయినవారు వారు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక సంస్థలు, భద్రతా సిబ్బంది మీద దాడులు చేయాలని ప్లాన్ చేశారు. వీరు పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుని, దేశంలో భయాందోళన సృష్టించి భద్రతా వ్యవస్థను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో నిర్వహించిన స్పెషల్ సెల్ బృందం నిర్వహించిన కో-ఆర్డినేటెడ్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు,నగదును సీజ్ చేశారు. అధునాతన పిస్టల్స్, గ్రనేడ్లు ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడే వస్తువులు లభ్యమయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో అరెస్టు అయిన వారు పాకిస్తాన్‌కు చెందిన ఆపరేటివ్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు, వారి నుంచి సూచనలు అందుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, ముంబై, హర్యానా తదితర ప్రాంతాల్లోని వివిధ లక్ష్యాలపై రెక్కీ చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి.

అరెస్టు అయినవారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందినవారని, కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి గుర్తింపు, జాతీయతలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ మాడ్యూల్ ముంబై అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉండవచ్చని, నేరపరమైన నెట్‌వర్క్‌ల ద్వారా లాజిస్టిక్స్, ఫండింగ్ ఆపరేటివ్స్ కదలికలకు ఉపయోగపడుతున్నట్లు భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెర్రర్ మాడ్యూల్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ రికార్డులు, వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ అరెస్టులు భారత్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలపై జరుగుతున్న కఠిన చర్యల్లో భాగమని అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బందోబస్తు మరింత బలోపేతం చేశారు. మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: PAN Card: పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Harsha Sunny: బ్యాంకాక్ టు ముంబై.. బ్యాగ్‌తో టిప్‌ టాప్‌గా ఫ్లైట్ దిగింది.. కట్ చేస్తే, అడ్డంగా బుక్కైంది..

12 June 2026

BSNL Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? BSNLలో భారీ అవకాశం

12 June 2026

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Gold, Silver Prices Today: గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక…

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు

13 June 2026

Anakapalli Deo Wears School Uniform,యూనిఫామ్ ధరించి ప్రభుత్వ స్కూల్‌కు వచ్చిన డీఈవో.. మీ ఐడియా సూపర్ సార్ – anakapalli deo giddi apparao naidu wear school uniform and turns as student

13 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు

13 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025567

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.