Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గులాబీ పెదవుల కోసం బెస్ట్‌ హోం రెమెడీస్.. ఇలా చేశారంటే.. లిప్‌స్టిక్‌ అవసరమే ఉండదు..!

26 May 2026

తెలంగాణాను రుతుపవనాలు తాకేది అప్పుడే! | update on telangana mansoon 2026. Southwest Monsoon is likely to enter Telangana only after June 5

26 May 2026

AP Medical Health Dept Officers Transfer,ఏపీ ఆరోగ్య శాఖలో కీలక మార్పులు.. వైద్య విద్య డైరెక్టర్‌గా కాకినాడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ – andhra pradesh medical and health dept transfer several officers and doctor attaluri vishnuvardhan appointed as dme

26 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
తాజా వార్తలు

రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి

.By .26 January 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఓ పిల్లి రోడ్డు మధ్యలో ఉండడం చూసి కుక్క అక్కడికి వెళ్లింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి.. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్‌గా వాహనాలు రావడంతో మధ్యలో ఆగిపోయింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క మెల్లిగా దాని సమీపానికి వెళ్లింది. కుక్కను చూసిన పిల్లి.. తనను ఎక్కడ కొరికేస్తుందేమో అని భయపడింది. కానీ కుక్క మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పిల్లిని రక్షించేందుకు సిద్ధమైంది. పిల్లిని ఎలాగైనా రోడ్డు దాటించాలని అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చివరికి పిల్లి మెడ పట్టుకుని ఎంతో జాగ్రత్తగా రోడ్డు అవతలి వైపునకు తీసుకొచ్చింది. ఫుట్‌‌పాత్‌పైకి తీసుకొచ్చి.. ‘‘రోడ్డు పైకి వెళ్లకుండా.. జాగ్రత్తగా పక్క నుంచి వెళ్లిపో’’ అని జాగ్రత్తలు చెబుతున్నట్లుగా పిల్లిని వదిలేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!

Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్

ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

టిక్‌టాక్‌ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..

నెలకు ₹20తో మీ సిమ్‌ యాక్టివ్‌.. ట్రాయ్‌ రూల్‌ తెలుసా ??

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

గులాబీ పెదవుల కోసం బెస్ట్‌ హోం రెమెడీస్.. ఇలా చేశారంటే.. లిప్‌స్టిక్‌ అవసరమే ఉండదు..!

26 May 2026

తెలంగాణాను రుతుపవనాలు తాకేది అప్పుడే! | update on telangana mansoon 2026. Southwest Monsoon is likely to enter Telangana only after June 5

26 May 2026

Rajinikanth: కండక్టర్‏గా రజినీకాంత్ ఐడీ కార్డ్.. నెట్టింట వైరలవుతున్న అరుదైన ఫోటో.. మీరు చూశారా.. ?

26 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గులాబీ పెదవుల కోసం బెస్ట్‌ హోం రెమెడీస్.. ఇలా చేశారంటే.. లిప్‌స్టిక్‌ అవసరమే ఉండదు..!

26 May 2026

ముఖం ఎంత అందంగా ఉన్నా, పెదాలు నల్లగా, పొడిబారి ఉంటే ముఖ వర్చస్సు తగ్గిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం,…

తెలంగాణాను రుతుపవనాలు తాకేది అప్పుడే! | update on telangana mansoon 2026. Southwest Monsoon is likely to enter Telangana only after June 5

26 May 2026

AP Medical Health Dept Officers Transfer,ఏపీ ఆరోగ్య శాఖలో కీలక మార్పులు.. వైద్య విద్య డైరెక్టర్‌గా కాకినాడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ – andhra pradesh medical and health dept transfer several officers and doctor attaluri vishnuvardhan appointed as dme

26 May 2026

Rajinikanth: కండక్టర్‏గా రజినీకాంత్ ఐడీ కార్డ్.. నెట్టింట వైరలవుతున్న అరుదైన ఫోటో.. మీరు చూశారా.. ?

26 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గులాబీ పెదవుల కోసం బెస్ట్‌ హోం రెమెడీస్.. ఇలా చేశారంటే.. లిప్‌స్టిక్‌ అవసరమే ఉండదు..!

26 May 2026

తెలంగాణాను రుతుపవనాలు తాకేది అప్పుడే! | update on telangana mansoon 2026. Southwest Monsoon is likely to enter Telangana only after June 5

26 May 2026

AP Medical Health Dept Officers Transfer,ఏపీ ఆరోగ్య శాఖలో కీలక మార్పులు.. వైద్య విద్య డైరెక్టర్‌గా కాకినాడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ – andhra pradesh medical and health dept transfer several officers and doctor attaluri vishnuvardhan appointed as dme

26 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025538

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025488

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.