Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tarigonda Vengamamba Jayanti: వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించిన మహా భక్తురాలు!

30 April 2026

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

30 April 2026

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

30 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
తాజా వార్తలు

ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు

.By .26 January 2025No Comments2 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగులు పగబట్టాయా ఏంటి ఇలా దాడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా తెలిసింది. వీడియో ప్రకారం.. జనవరి 18 శనివారం రాత్రి ఒక ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే, ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ ఇంటి ద్వారం చిన్నదిగా ఉండటం, ఏనుగు భారీగా ఉండటంతో అది లోపలికి ప్రవేశించలేకపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టిక్‌టాక్‌ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..

నెలకు ₹20తో మీ సిమ్‌ యాక్టివ్‌.. ట్రాయ్‌ రూల్‌ తెలుసా ??

చిరు వ్యాపారులనూ వదలని సైబర్‌ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!

‘బిగ్ బీ’నా మ‌జాకా.. అపార్ట్‌మెంట్‌ అమ్మకంపై 168 శాతం లాభం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

30 April 2026

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

30 April 2026

మే 9న ఏం జరగబోతుంది?.. ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఫోన్ కాల్.. | Trump-Putin Phone Call: Putin Praises Trump’s Iran Policy; Agreement on Ukraine Ceasefire for May 9!

30 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Tarigonda Vengamamba Jayanti: వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించిన మహా భక్తురాలు!

30 April 2026

భక్తి మార్గంలో నడిచి దైవానుభూతి పొందిన మహాభక్తుల జీవితాలు యుగయుగాల పాటు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి. అలాంటి అపూర్వ భక్తురాలలో…

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

30 April 2026

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

30 April 2026

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే!

30 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tarigonda Vengamamba Jayanti: వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించిన మహా భక్తురాలు!

30 April 2026

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

30 April 2026

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

30 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.