Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్

30 April 2026

Stock Market: కుప్పకూలుతున్న మార్కెట్‌లు.. ఈ భారీ పతనానికి కారణాలు ఏంటంటే?

30 April 2026

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

30 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్టుపై భగ్గుమన్న వైసీపీ.. పలు చోట్ల నిరసనలు
తాజా వార్తలు

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్టుపై భగ్గుమన్న వైసీపీ.. పలు చోట్ల నిరసనలు

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్టుపై భగ్గుమన్న వైసీపీ.. పలు చోట్ల నిరసనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అరెస్టుల్లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వల్లభనేని వంశీ తర్వాత కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు లీడర్లలో ఒకరిని అరెస్ట్ చేస్తారంటూ బహిరంగంగానే కామెంట్ చేశారు టీడీపీ నేతలు. కానీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు, పవన్‌లపై పోసానిఅనుచిత వ్యాఖ్యలు చేశారని ఓబులవారిపల్లి పోలీసులు జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా పోసాని మాట్లాడారని, సినీ రంగాన్ని, కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడారని FIRలో పేర్కొన్నారు పోలీసులు. పోసానిని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీంతో ఓబులవారిపల్లి పీఎస్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. అక్కడ కాసేపు టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని కృష్ణమురళిపై కక్షసాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు వైసీపీ నేతలు. పోసాని అరెస్ట్‌పై వైఎస్‌ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. పోసాని భార్యకు ఫోన్‌ చేసి పరామర్శించారు జగన్. మురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

పోసాని కృష్ణ మురళి భార్యతో మాట్లాడుతోన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

27.02.2025
అమరావతి

– పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ ను ఖండించిన వైయస్ జగన్
– పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన వైయస్ జగన్
– పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైయస్ జగన్

అమరావతి:

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ… pic.twitter.com/ZrSBvFiZSc

— YSR Congress Party (@YSRCParty) February 27, 2025

మరోవైపు వైసీపీ హయాంలో కారుకూతలు కూసినవాళ్లంతా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయన్నారు. ఇక పోసాని అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం కానేకాదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌. తప్పులు చేసినవారు శిక్షార్హులే అన్నారాయన.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్

30 April 2026

Stock Market: కుప్పకూలుతున్న మార్కెట్‌లు.. ఈ భారీ పతనానికి కారణాలు ఏంటంటే?

30 April 2026

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

30 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్

30 April 2026

వ్యాయామం అనగానే మనం సాధారణంగా ఎన్ని సెట్లు చేస్తున్నాం, ఎంత బరువు ఎత్తుతున్నాం అనే దానిపైనే దృష్టి పెడతాం. కానీ…

Stock Market: కుప్పకూలుతున్న మార్కెట్‌లు.. ఈ భారీ పతనానికి కారణాలు ఏంటంటే?

30 April 2026

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

30 April 2026

గుక్కపెట్టి ఏడుస్తున్న విజయ్ ఫ్యాన్స్.. షాకిచ్చిన సర్వేలు | Tamil Nadu Exit Poll Results 2026: Instagram Reels Viral as Vijay Fans Cry Over Low Predictions

30 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వర్కౌట్ ఎప్పుడు చేయాలో తెలుసా? ఏ టైమ్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయ్

30 April 2026

Stock Market: కుప్పకూలుతున్న మార్కెట్‌లు.. ఈ భారీ పతనానికి కారణాలు ఏంటంటే?

30 April 2026

సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

30 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.