Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే కు 4 గిన్నిస్ రికార్డులు..! ఇదో చరిత్ర..! | Bengaluru–Vijayawada Highway Breaks Four Guinness World Records in 7 Days — Here’s How India Did It

2 May 2026

బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

2 May 2026

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Budget 2025: వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు రూ.6705 కోట్లు
ఆంధ్రప్రదేశ్

AP Budget 2025: వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు రూ.6705 కోట్లు

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Budget 2025: వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు రూ.6705 కోట్లు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోఅసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు కేటాయించగా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించింది.

నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు ఆర్థిక మంత్రి. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్. రూ.3,22,359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయించింది. ఇక జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు, పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయించింది. ఇందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ శాఖకు 11636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు, ఇక రెవెన్యూ వ్యయం రూ. 251162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33185 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40635 కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్ర బడ్జెట్‌ తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది. అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కొట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amca Manufacturing Center In Puttaparthi,ఏపీలో రూ.15వేల కోట్లతో DRDO ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రం.. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోనే – amca manufacturing plant with investment of rs 15000 crores in sri sathya sai district andhra pradesh soon reports

2 May 2026

Andhra Pradesh Hotels To Hike Menu Prices By 10%,ఏపీ హోటల్స్, రెస్టారెంట్స్‌‌‌‌పై ఒత్తిడి.. ఫుడ్ మెనూలో ధరలు 10శాతం వరకు పెంపు? – andhra pradesh hotels and restaurants think to hike food menu prices after commercial gas cylinder price hike

2 May 2026

Andhra: లోపల ముగ్గురు మహిళలు.. ఓ పురుషుడు.. కట్‌చేస్తే, పోలీసుల ఎంట్రీతో..

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే కు 4 గిన్నిస్ రికార్డులు..! ఇదో చరిత్ర..! | Bengaluru–Vijayawada Highway Breaks Four Guinness World Records in 7 Days — Here’s How India Did It

2 May 2026

బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే కు 4 గిన్నిస్ రికార్డులు..! ఇదో చరిత్ర..! | Bengaluru–Vijayawada Highway Breaks Four…

బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

2 May 2026

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?

2 May 2026

టీడీపీ ఎంపీకి కేంద్రం పదవి | TDP MP Vemireddy Prabhakar Reddy Added as Member in Committee on Public Undertakings by Om Birla

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే కు 4 గిన్నిస్ రికార్డులు..! ఇదో చరిత్ర..! | Bengaluru–Vijayawada Highway Breaks Four Guinness World Records in 7 Days — Here’s How India Did It

2 May 2026

బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

2 May 2026

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.