Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ను వినియోగించే దేశం ఏదో తెలుసా..? | electricity Consumption Ranking: Which Country Uses the Most Power World? Electricity Consumption

25 May 2026

సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్

25 May 2026

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?

25 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Free Electricity To Schools In Ap,సర్కారీ బడులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే.! – andhra pradesh to provide free electricity to all government schools to reduce financial burden on local bodies
ఆంధ్రప్రదేశ్

Free Electricity To Schools In Ap,సర్కారీ బడులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే.! – andhra pradesh to provide free electricity to all government schools to reduce financial burden on local bodies

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Free Electricity To Schools In Ap,సర్కారీ బడులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే.! – andhra pradesh to provide free electricity to all government schools to reduce financial burden on local bodies
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక సంస్థల మీద భారం తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

Samayam Teluguసర్కారీ బడులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే.!
సర్కారీ బడులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బంది తప్పినట్టే.!

ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులు జరిపింది. పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించనుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.3.22 లక్షల కోట్లతో పయ్యావుల ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్‌లో విద్యారంగానికి కూడా భారీగా కేటాయింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయం. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది. సూపర్ – 6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాం. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు మొత్తంగా.. 34,311 కోట్లు కేటాయించినట్లు నారా లోకేష్ తెలిపారు. గతేడాది కేటాయింపుల కంటే ఇది రూ.2076 కోట్లు అధికమని నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తీసుకు రావాలన్న తన సంకల్పానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఏపీ యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం కలుగుతుందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా స్థానిక సంస్థలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada Ghat Road Close,Vijayawada: దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి 18 రోజుల పాటు ఘాట్‌ రోడ్డు మూసివేత – vijayawada kanakadurga temple ghat road closed from may 26th to june 12th due to repairs

25 May 2026

మహిళా ఎమ్మెల్యేకు ఎలివేషన్ ఇవ్వబోయి.. ట్రోల్ అయ్యేలా చేసిన అడ్మిన్.. యో చూసుకోబల్లే..! – kovur tdp mla vemireddy prashanthi reddy visits msme park in bmw ev car netizens questions about telangana registration

25 May 2026

Pawan Kalyan On Cm Joseph Vijay,కటౌట్ పెట్టుకుని విజయ్ ఈజీగా సీఎం అయ్యాడు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు – ap dy cm pawan kalayan sensational comments on tamil nadu cm joseph vijay and ysrcp allegations

25 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ను వినియోగించే దేశం ఏదో తెలుసా..? | electricity Consumption Ranking: Which Country Uses the Most Power World? Electricity Consumption

25 May 2026

ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ను వినియోగించే దేశం ఏదో తెలుసా..? | electricity Consumption Ranking: Which Country Uses…

సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్

25 May 2026

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?

25 May 2026

పాక్ ప్రధాని పరువు తీసిన ట్రంప్.. అంత మాట అనేశాడేంటి..?? | trump Mentions Field Marshal Syed Asim Munir Instead of PM Shehbaz Sharif in Abraham Accords Post

25 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ను వినియోగించే దేశం ఏదో తెలుసా..? | electricity Consumption Ranking: Which Country Uses the Most Power World? Electricity Consumption

25 May 2026

సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్

25 May 2026

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?

25 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025535

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025487

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.